త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jonita Gandhi | మ్యూజిక్ డైరెక్ట‌ర్‌తో బ్రేక‌ప్ – పుకార్ల‌కు ఫొటోతో పుల్‌స్టాప్ పెట్టిన సింగ‌ర్‌

స‌న్‌రైజ‌ర్స్ టీమ్ ఓన‌ర్ కావ్య మార‌న్ ఇటీవ‌ల ఏడ‌డుగులు వేశాడు కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్‌. వీరి పెళ్లితో పాటు రిసెప్ష‌న్ వేడుక‌ల తాలూకు ఫొటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఈ రిసెప్ష‌న్‌కు సింగ‌ర్ జోనితా గాంధీ హాజ‌రుకావ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అనిరుధ్‌తో జోనితా గాంధీ ప్రేమ‌లో ఉందంటూ చాలా కాలంగా కోలీవుడ్‌లో రూమర్లు ఉన్నాయి. అనిరుధ్‌కు పెళ్లి కుదిరిన ఫిక్సైన రోజునే బ్రేక‌ప్ సాంగ్‌ను జోనితా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ బ్రేక‌ప్ పోస్ట్‌ అనిరుధ్‌ను ఉద్దేశించే సింగ‌ర్ పెట్టిందంటూ ప్ర‌చారం జ‌రిగింది. తాజాగా అనిరుధ్‌, కావ్య మార‌న్ రిసెప్ష‌న్‌కు జోనిగా హాజ‌రైంది. కొత్ జంట‌తో ఓ ఫొటో కూడా దిగింది. ఈ ఫొటోతో ప్రేమ‌, బ్రేక‌ప్ రూమ‌ర్లు అబ‌ద్ధ‌మేనంటూ సింగ‌ర్ తేల్చేసింద‌ని నెటిజ‌న్లు అంటున్నారు.

N

Naresh N

Entertainment | Published On Nov 26, 2026, 7.42 pm IST

Jonita Gandhi | మ్యూజిక్ డైరెక్ట‌ర్‌తో  బ్రేక‌ప్ – పుకార్ల‌కు ఫొటోతో పుల్‌స్టాప్ పెట్టిన సింగ‌ర్‌ - Image 1
01/08
Jonita Gandhi | మ్యూజిక్ డైరెక్ట‌ర్‌తో  బ్రేక‌ప్ – పుకార్ల‌కు ఫొటోతో పుల్‌స్టాప్ పెట్టిన సింగ‌ర్‌ - Image 2
02/08
Jonita Gandhi | మ్యూజిక్ డైరెక్ట‌ర్‌తో  బ్రేక‌ప్ – పుకార్ల‌కు ఫొటోతో పుల్‌స్టాప్ పెట్టిన సింగ‌ర్‌ - Image 3
03/08
Jonita Gandhi | మ్యూజిక్ డైరెక్ట‌ర్‌తో  బ్రేక‌ప్ – పుకార్ల‌కు ఫొటోతో పుల్‌స్టాప్ పెట్టిన సింగ‌ర్‌ - Image 4
04/08
Jonita Gandhi | మ్యూజిక్ డైరెక్ట‌ర్‌తో  బ్రేక‌ప్ – పుకార్ల‌కు ఫొటోతో పుల్‌స్టాప్ పెట్టిన సింగ‌ర్‌ - Image 5
05/08
Jonita Gandhi | మ్యూజిక్ డైరెక్ట‌ర్‌తో  బ్రేక‌ప్ – పుకార్ల‌కు ఫొటోతో పుల్‌స్టాప్ పెట్టిన సింగ‌ర్‌ - Image 6
06/08
Jonita Gandhi | మ్యూజిక్ డైరెక్ట‌ర్‌తో  బ్రేక‌ప్ – పుకార్ల‌కు ఫొటోతో పుల్‌స్టాప్ పెట్టిన సింగ‌ర్‌ - Image 7
07/08
Jonita Gandhi | మ్యూజిక్ డైరెక్ట‌ర్‌తో  బ్రేక‌ప్ – పుకార్ల‌కు ఫొటోతో పుల్‌స్టాప్ పెట్టిన సింగ‌ర్‌ - Image 8
08/08

Advertisement