త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Director N Shankar | ద‌ర్శ‌కుడు ఎన్ శంక‌ర్ ఇంట విషాదం

డైరెక్ట‌ర్ ఎన్ శంక‌ర్ ఇంట తీవ్ర విషాదం నెల‌కొంది. ఆయ‌న మాతృమూర్తి నిమ్మ‌ల స‌క్కుబాయ‌మ్మ బుధ‌వారం క‌న్నుమూశారు

N

Entertainment | Published On Jan 28, 2026, 3.18 pm IST

Director N Shankar | ద‌ర్శ‌కుడు ఎన్  శంక‌ర్ ఇంట విషాదం
Advertisement

Director N Shankar | టాలీవుడ్ డైరెక్ట‌ర్ ఎన్ శంక‌ర్ ఇంట విషాదం నెల‌కొంది. ఆయన మాతృమూర్తి నిమ్మ‌ల స‌క్కుబాయ‌మ్మ బుధ‌వారం వృద్ధాప్య స‌మ‌స్య‌ల‌తో క‌న్నుమూశారు. సుక్కుబాయ‌మ్మ అంత్య‌క్రియ‌లు గురువారం మ‌ధ్యాహ్నం జ‌రుగుతాయ‌ని కుటుంబ‌స‌భ్యులు తెలిపారు.
ఎన్‌కౌంట‌ర్ సినిమాతో డైరెక్ట‌ర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు ఎన్ శంక‌ర్. శ్రీరాముల‌య్య‌, జ‌య మ‌న‌దేరా, భ‌ద్రాచ‌లం, ఆయుధం, జై తెలంగాణ సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించారు. 2017లో వ‌చ్చిన టూ కంట్రీస్ త‌ర్వాత సినిమాల‌కు గ్యాప్ తీసుకున్నారు. త్వ‌ర‌లోనే డైరెక్ట‌ర్‌గా రీఎంట్రీ ఇచ్చే స‌న్నాహాలు ఉన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement