త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chiranjeevi | 30 ఏళ్ల త‌ర్వాత సీన్ రివ‌ర్స్ – ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కుతోన్న మెగా158 మూవీ గురువారం హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైంది. ఈ సినిమా లాంఛింగ్ ఈవెంట్‌కు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ చీఫ్ గెస్ట్‌గా అటెండ్ అయ్యారు.

N

Naresh N

Entertainment | Invalid Date

మెగాస్టార్ చిరంజీవిపై చిత్రీక‌రించిన ఫ‌స్ట్ సీన్‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ క్లాప్ కొట్టారు.
01/07

మెగా 158కు చీఫ్ గెస్ట్‌గా అటెండ్ అయిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు చిరంజీవి థాంక్స్ చెబుతూ ఓ ట్వీట్ పెట్టారు.
02/07

ఈ రోజు  ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు నాకు మధ్యలో క్లాప్ బోర్డ్  చూస్తుంటే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా టైమ్‌లో 30 సంవత్సరాల క్రితం ఇదే సీన్ రివర్స్‌లో జరిగిన సందర్భం గుర్తుకు వస్తోంద‌ని చిరంజీవి అన్నారు.
03/07

డిప్యూటీ సీఎం హోదాలో  నా 158వ సినిమా ముహూర్తంలో పాల్గొని, క్లాప్ ఇచ్చి యూనిట్ సభ్యులందరినీ ఆనందపరిచినందుకు థాంక్యూ అంటూ ప‌వ‌న్‌ను ఉద్దేశించి ఈ ట్వీట్‌లో చిరంజీవి పేర్కొన్నారు.
04/07

మెగా 158 మూవీలో మ‌ల‌యాళ యంగ్ హీరోయిన్ అన‌స్వ‌ర రాజ‌న్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతుంది.
05/07

ఈ సినిమాకు త‌మ‌న్ మ్యూజిక్ అందిస్తున్నారు.
06/07

ఈ సినిమాకు త‌మ‌న్ మ్యూజిక్ అందిస్తున్నారు.

మెగా 158 ఓపెనింగ్ ఈవెంట్ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి.
07/07

Advertisement