త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Champion | ఓటీటీలోకి చాంపియ‌న్.. 29 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌..

Champion | సీనియ‌ర్ న‌టుడు శ్రీకాంత్ కుమారుడు రోష‌న్ (Roshan) హీరోగా న‌టించిన పీరియాడిక్ యాక్ష‌న్‌ మూవీ `చాంపియ‌న్‌` (Champion) థియేట‌ర్ల‌లో మంచి ఆదార‌ణ పొందిన విష‌యం తెలిసిందే. 2025 డిసెంబ‌ర్‌లో ఈ సినిమా తాజాగా ఓటీటీ ప్రేక్ష‌కుల‌ను ప‌లుక‌రించ‌నుంది.

G

Movies | Published On Jan 24, 2026, 1.05 pm IST

Champion | ఓటీటీలోకి చాంపియ‌న్.. 29 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌..
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: సీనియ‌ర్ న‌టుడు శ్రీకాంత్ కుమారుడు రోష‌న్ (Roshan) హీరోగా న‌టించిన పీరియాడిక్ యాక్ష‌న్‌ మూవీ `చాంపియ‌న్‌` (Champion) థియేట‌ర్ల‌లో మంచి ఆదార‌ణ పొందిన విష‌యం తెలిసిందే. 2025 డిసెంబ‌ర్‌లో ఈ సినిమా తాజాగా ఓటీటీ ప్రేక్ష‌కుల‌ను ప‌లుక‌రించ‌నుంది. ఈ నెల 29 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో (Netflix) స్ట్రీమింగ్ కానుంది. ప్ర‌దీప్ అద్వైతం డ్రైరెక్ష‌న్ రూపొందిన ఈ మూవీలో అన‌స్వ‌ర రాజ‌న్‌, అవంతిక‌, హైప‌ర్ ఆది త‌దిత‌రులు న‌టించారు. ఇందులోని `గిర గిర గింగిరాగిరే` పాట సూప‌ర్ హిట్ అయిన సంగ‌తి తెలిసిందే.

భార‌త‌దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చిన‌ప్ప‌టికీ హైద‌రాబాద్ సంస్థానం నిజాం పాల‌న‌లో మ‌గ్గిపోతున్న రోజుల‌కు సంబంధించిన క‌థాంశంతో ఈ సినిమాను తెర‌కెక్కించారు. ఇందులో ఆంగ్లో ఇండియ‌న్ కుర్రాడిగా, ఫుట్‌బాల్ ప్లేయ‌ర్‌గా రోష‌న్ త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నాడు.

Advertisement

తాజావార్తలు

Advertisement