Ram Charan | రామ్ చరణ్‌కు గాయం.. నిలిచిన పెద్ది షూటింగ్
Ram Charan | మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ (Ram Charan) గాయపడ్డారు. బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న పెద్ది (Peddi) సినిమా సెట్స్‌లో చరణ్ స్వల్పంగా గాయపడినట్లు సోషల్‌మీడియాలో వార్తలు వస్తున్నాయి.
Ram Charan | త్రినేత్ర.న్యూస్: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ (Ram Charan) గాయపడ్డారు. బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న పెద్ది (Peddi) సినిమా సెట్స్‌లో చరణ్ స్వల్పంగా గాయపడినట్లు సోషల్‌మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆయన కంటి దగ్గర గాయమైనట్లు తెలుస్తున్నది. కానీ అది చిన్న దెబ్బేనని, భయపడాల్సిన పనిలేదని చెబుతున్నారు. రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకుని, తిరిగి సెట్స్‌లో చేరతారని అంటున్నారు. అభిమానులు ఆందోళన చందాల్సిన సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేస్తున్నారు.
కాగా, ప్రస్తుతం చరణ్‌తో ఉన్న కీలక సన్నివేశాలను హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారు. త్వరలోనే ఒక ప్రత్యేక గీతాన్ని షూట్ చేయనున్నారట. రామ్ చరణ్ పుట్టినరోజు (మార్చి 27) శుక్రవారం కావడంతో, ఆ రోజున ఒక టీజర్‌ను విడుదల చేస్తారని తెలుస్తున్నది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) కథానాయికగా నటిస్తున్నది. కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్ 30న ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ఒకసారి వాయిదాపడిన ఈ మూవీ.. తాజాగా ఈ తేదీలో కూడా పెద్ది విడుదల కావడం కష్టమేనని వార్తలు వస్తున్నాయి.
సంబంధిత వార్తలు

Janhvi Kapoor | పల్లెటూరు అమ్మాయిలంటే చిన్నచూపా? – పెద్దిలో జాన్వీ రోల్‌పై నెటిజన్ల ఫైర్
మే 19, 2026

Janhvi Kapoor | కోలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోన్న జాన్వీ కపూర్ – స్టార్ హీరో తనయుడికి జోడీగా
మే 19, 2026

Ram Charan | బుచ్చిబాబు ఇచ్చిన గిఫ్ట్ – చేతి గాయంపై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
మే 18, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



