త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Janhvi Kapoor | ప‌ల్లెటూరు అమ్మాయిలంటే చిన్న‌చూపా? – పెద్దిలో జాన్వీ రోల్‌పై నెటిజ‌న్ల‌ ఫైర్‌

రామ్‌చ‌ర‌ణ్ హీరోగా న‌టించిన పెద్ది మూవీ ట్రైల‌ర్ సోమ‌వారం రిలీజైంది. ఈ ట్రైల‌ర్‌లో క్రాస్ ఓవ‌ర్ అథ్లెట్‌గా త‌న యాక్టింగ్, ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్‌తో రామ్‌చ‌ర‌ణ్ ఆక‌ట్టుకున్నారు. ట్రైల‌ర్‌లో జాన్వీ రోల్‌పై మాత్రం నెగెటివ్ కామెంట్లు, విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

N

Naresh N

Photo gallery | Invalid Date

పెద్దిలో ఎమ్మెల్యే కూతురిగా జాన్వీ క‌పూర్ క‌నిపించ‌బోతుంది. రెబెల్ ఆటిట్యూడ్‌తో  డేరింగ్ అండ్ డాషింగ్‌గా జాన్వీ రోల్ సాగుతుంద‌ని మేక‌ర్స్ చెబుతూ వ‌చ్చారు.
01/06

ట్రైల‌ర్‌లో  మాత్రం జాన్వీ  గ్లామ‌ర్ షోకు  ప‌రిమిత‌మైంది. పైట జారేస్తూ మోటు డైలాగ్స్ చెబుతూ మాసీగా ఈ బ్యూటీ క్యారెక్ట‌ర్‌ను  ప్ర‌జెంట్  చేశారు.
02/06

జాన్వీ రోల్‌పై పాజిటివ్ కంటే నెగెటివ్ కామెంట్స్ ఎక్కువ‌గా వినిపిస్తున్నాయి. ఉత్త‌రాంధ్రలో  ప‌ల్లెటూరి అమ్మాయిలు ఎవ‌రూ ఇలా ఉండ‌ర‌ని, వారిని త‌ప్పుగా ఈ సినిమాలో చిత్రీక‌రించార‌ని కామెంట్లు పెడుతున్నారు.
03/06

పెద్దికి జాన్వీ మైన‌స్ అయ్యే అవ‌కాశం ఉందంటూ ట్రోల్ చేస్తున్నారు.
04/06

కేవ‌లం అందాల ప్ర‌ద‌ర్శ‌న‌ను మాత్ర‌మే న‌మ్ముకుంటే హీరోయిన్‌గా స‌క్సెస్ కావ‌డం క‌ష్ట‌మంటూ జాన్వీపై విమ‌ర్శ‌లు కురిపిస్తున్నారు.
05/06

దేవ‌ర త‌ర్వాత జాన్వీ క‌పూర్ న‌టిస్తోన్న  సెకండ్ తెలుగు మూవీ ఇది.
06/06

Advertisement