Mrunal Thakur | మార్ఫింగ్ చేస్తే జైలుకే – డీప్ ఫేక్ ఫొటోలపై మృణాల్ ఠాకూర్ వార్నింగ్
డీప్ ఫేక్ ఫొటోలపై హీరోయిన్ మృణాల్ ఠాకూర్ రియాక్ట్ అయ్యింది. తనను అసభ్యంగా చిత్రిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మార్ఫింగ్ ఫొటోలను వెంటనే తొలగించాలని అన్నది. లేదంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చింది.
Entertainment | Published On Aug 4, 2026, 11.02 am IST
Mrunal Thakur | ఏఐ టెక్నాలజీని ఉపయోగించి తన ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేస్తోన్నవారికి మృణాల్ ఠాకూర్ వార్నింగ్ ఇచ్చింది. ఈ డీఫ్ ఫేక్ ఫొటోలను సోషల్ మీడియా నుంచి తొలగించాలని, వాటిని షేర్ చేయడం ఆపేయాలని అన్నది. లేదంటే చట్ట చర్యలు తీసుకుంటానని హెచ్చరించింది. ఇటీవల మృణాల్ ఠాకూర్ బికినీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ ఫొటోలను మృణాల్ పోస్ట్ చేసిందని ఫ్యాన్స్ భావించారు. అవన్నీ డీఫ్ ఫేక్ ఫొటోలు అంటూ మృణాల్ క్లారిటీ ఇచ్చింది. ఆ మార్ఫింగ్ ఫొటోలపై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
చట్ట విరుద్దం...
అయినా మృణాల్ డీప్ ఫేక్ ఫొటోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూనే ఉన్నాయి. వీటిపై మృణాల్ రియాక్ట్ అయ్యింది. "నా అనుమతి లేకుండా డీప్ ఫేక్ ఫొటోలను క్రియేట్ చేయడం, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం నేరం. ఇలాంటి చట్టవిరుద్దమైన పనులను వెంటనే ఆపేయండి. పోస్ట్ చేసిన ఫొటోలనుతొలగించడండి. ఇకపై ఇలాంటి డీఫ్‌ఫేక్ కంటెంట్‌తో నా గౌరవానికి భంగం కలిగేలా ప్రవర్తిస్తే లీగల్‌గా చర్యలు తీసుకుంటా" అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది.
మృణాల్‌కు ఫ్యాన్స్‌తో పాటు పలువురు సెలిబ్రిటీలు మద్దతుగా నిలుస్తున్నారు. డీఫ్ ఫేక్ కంటెంట్‌పై కఠిన శిక్షలు అమలు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
అన్నీ డిజాస్టర్లే...
గత కొన్నాళ్లుగా సినిమాల పరంగా మృణాల్‌కు సరైన సక్సెస్‌లు లేవు. తెలుగులో సీతారామం, హాయ్ నాన్న తర్వాత మృణాల్ చేసిన సినిమాలన్నీ డిజాస్టర్స్‌గా నిలిచాయి. ఇటీవల రిలీజైన డెకాయిట్‌పై మృణాల్ ఠాకూర్ భారీగానే ఆశలు పెట్టుకుంది. కానీ ఈ సినిమా కూడా డిజాస్టర్‌గా నిలిచింది.
అల్లు అర్జున్ రాకాలో...
ప్రస్తుతం అల్లు అర్జున్ రాకాలో హీరోయిన్‌గా నటిస్తోన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు అపీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు. ప్రస్తుతం హిందీలో మృణాల్ హీరోయిన్‌గా నటించిన పూజా మేరీ జాన్ రిలీజ్‌కు రెడీగా ఉంది. థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.
సంబంధిత వార్తలు

Rukmini Vasanth | ఎల్లో డ్రెస్‌లో డ్రాగన్ హీరోయిన్ హాట్ ఫోజులు
అక్టోబర్ 4, 2026

Mamitha Baiju | “ప్రేమలు” హీరోయిన్‌కు జాక్‌పాట్ – నాని సినిమాతో రేట్ పెంచేసిన మమితా బైజు!
అక్టోబర్ 4, 2026

Anupama Parameswaran | అనుపమ పరమేశ్వరన్ డబుల్ ట్రీట్ – రెండు వారాల గ్యాప్‌లో రెండు తెలుగు సినిమాలు రిలీజ్
అక్టోబర్ 4, 2026
తాజావార్తలు
- ●Janhvi Kapoor | ఆమె శరీరం...ఆమె నిర్ణయం...డీప్‌ఫేక్ వీడియోలపై జాన్వీకపూర్ రియాక్షన్ - తెలుగు డైరెక్టర్లపై సెటైర్స్!
- ●Kavitha | సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా వెంటనే ప్రకటించాలి: కవిత
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లకు జోష్.. సెన్సెక్స్ 490 పాయింట్లు జంప్..
- ●Hostel Welfare Officer | హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్.. 9 నుంచి దరఖాస్తులు షురూ
- ●Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్
- ●TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ

Janhvi Kapoor | ఆమె శరీరం...ఆమె నిర్ణయం...డీప్‌ఫేక్ వీడియోలపై జాన్వీకపూర్ రియాక్షన్ - తెలుగు డైరెక్టర్లపై సెటైర్స్!

Kavitha | సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా వెంటనే ప్రకటించాలి: కవిత

Stock Markets | స్టాక్ మార్కెట్లకు జోష్.. సెన్సెక్స్ 490 పాయింట్లు జంప్..

Hostel Welfare Officer | హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్.. 9 నుంచి దరఖాస్తులు షురూ



