త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kriti Sanon | ప్రియుడికి రొమాంటిక్‌గా బ‌ర్త్‌డే విషెస్ – ల‌వ్‌స్టోరీని క‌న్ఫామ్ చేసిన ప్ర‌భాస్ హీరోయిన్‌

బాలీవుడ్ బ్యూటీ కృతి స‌న‌న్, బిజినెస్‌మెన్ క‌బీర్ భాటియాతో ప్రేమ‌లో ఉన్న‌ట్లుగా చాలా కాలంగా రూమ‌ర్లు వినిపిస్తున్నాయి. 2024లో క‌బీర్ భాటియాతో క‌లిసి గ్రీస్ టూర్‌లో కృతి స‌న‌న్ క‌నిపించ‌డంతో వీరి సీక్రెట్ ల‌వ్‌స్టోరీ బ‌య‌ట‌ప‌డింది. అప్ప‌టి నుంచి ఈ జంట చెట్టాప‌ట్టాలేసుకొని షికార్లు చేసిన ఫొటోలు, వీడియోలు చాలా సార్లు వైర‌ల్ అయ్యాయి. వీరిద్ద‌రు త‌మ‌ రిలేష‌న్‌ను మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు అఫీషియల్‌గా ప్ర‌క‌టించ‌లేదు.

N

Naresh N

Entertainment | Published On Nov 20, 2026, 6.08 pm IST

తాజాగా క‌బీర్ భాటియా పుట్టిన‌రోజు సంద‌ర్భంగా అత‌డికి విషెస్ చెబుతూ కృతి స‌న‌న్ పెట్టి ఓ పోస్ట్‌తో వీరి ప్రేమాయ‌ణం మ‌ళ్లీ బాలీవుడ్ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.
01/11

తాజాగా క‌బీర్ భాటియా పుట్టిన‌రోజు సంద‌ర్భంగా అత‌డికి విషెస్ చెబుతూ కృతి స‌న‌న్ పెట్టి ఓ పోస్ట్‌తో వీరి ప్రేమాయ‌ణం మ‌ళ్లీ బాలీవుడ్ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.


ఫ‌న్నీ ఎక్స్‌ప్రెష‌న్స్‌తో క‌బీర్ భాటియా క‌నిపిస్తోన్న ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది కృతి స‌న‌న్.  హ్యాపీ బ‌ర్త్‌డే క్యూటీ అంటూ ఈ ఫొటోకు క్యాప్ష‌న్ ఇచ్చింది.
02/11

ఫ‌న్నీ ఎక్స్‌ప్రెష‌న్స్‌తో క‌బీర్ భాటియా క‌నిపిస్తోన్న ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది కృతి స‌న‌న్. హ్యాపీ బ‌ర్త్‌డే క్యూటీ అంటూ ఈ ఫొటోకు క్యాప్ష‌న్ ఇచ్చింది.

ఇన్‌డైరెక్ట్‌గా ఈ పోస్ట్‌తో క‌బీర్ భాటియాపై త‌న‌కున్న ప్రేమ‌ను వ్య‌క్తం చేసింద‌ని నెటిజ‌న్లు అంటున్నారు.
03/11

ఇన్‌డైరెక్ట్‌గా ఈ పోస్ట్‌తో క‌బీర్ భాటియాపై త‌న‌కున్న ప్రేమ‌ను వ్య‌క్తం చేసింద‌ని నెటిజ‌న్లు అంటున్నారు.

క‌బీర్‌, కృతి పెళ్లి క‌బురు వినిపించ‌డ‌మే త‌రువాయి అంటూ కామెంట్లు పెడుతున్నారు.
04/11

క‌బీర్‌, కృతి పెళ్లి క‌బురు వినిపించ‌డ‌మే త‌రువాయి అంటూ కామెంట్లు పెడుతున్నారు.


కృతి స‌న‌న్ పోస్ట్ చేసిన క‌బీర్ భాటియా ఫొటో వైర‌ల్ అవుతోంది.
05/11

కృతి స‌న‌న్ పోస్ట్ చేసిన క‌బీర్ భాటియా ఫొటో వైర‌ల్ అవుతోంది.

క‌బీర్ భాటియాకు లండ‌న్‌, సింగ‌పూర్‌తో పాటు ప‌లు దేశాల్లో వ్యాపారాలు ఉన్నాయి.
06/11

క‌బీర్ భాటియాకు లండ‌న్‌, సింగ‌పూర్‌తో పాటు ప‌లు దేశాల్లో వ్యాపారాలు ఉన్నాయి.

కృతి స‌న‌న్ బాలీవుడ్‌తో పాటు తెలుగులోనూ సినిమాలు చేసింది.
07/11

కృతి స‌న‌న్ బాలీవుడ్‌తో పాటు తెలుగులోనూ సినిమాలు చేసింది.

మ‌హేష్‌బాబు వ‌న్ నేనొక్క‌డినే మూవీతో ఈ బాలీవుడ్ బ్యూటీ యాక్టింగ్ జ‌ర్నీ మొద‌లైంది. ప్ర‌భాస్‌తో
ఆదిపురుష్ సినిమా చేసింది.
08/11

మ‌హేష్‌బాబు వ‌న్ నేనొక్క‌డినే మూవీతో ఈ బాలీవుడ్ బ్యూటీ యాక్టింగ్ జ‌ర్నీ మొద‌లైంది. ప్ర‌భాస్‌తో ఆదిపురుష్ సినిమా చేసింది.

 చివ‌ర‌గా కాక్ టెయిల్ 2 ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది కృతిస‌న‌న్‌. ర‌ష్మిక మంద‌న్న మ‌రో హీరోయిన్‌గా న‌టించిన ఈ బోల్డ్ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది.
09/11

చివ‌ర‌గా కాక్ టెయిల్ 2 ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది కృతిస‌న‌న్‌. ర‌ష్మిక మంద‌న్న మ‌రో హీరోయిన్‌గా న‌టించిన ఈ బోల్డ్ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది.

Kriti Sanon | ప్రియుడికి రొమాంటిక్‌గా బ‌ర్త్‌డే విషెస్ – ల‌వ్‌స్టోరీని క‌న్ఫామ్ చేసిన ప్ర‌భాస్ హీరోయిన్‌ - Image 10
10/11
Kriti Sanon | ప్రియుడికి రొమాంటిక్‌గా బ‌ర్త్‌డే విషెస్ – ల‌వ్‌స్టోరీని క‌న్ఫామ్ చేసిన ప్ర‌భాస్ హీరోయిన్‌ - Image 11
11/11

Advertisement