Jana Nayagan | విజయ్ జన నాయగన్ విడుదలయ్యేనా..? మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన మేకర్స్..!
Jana Nayagan | తమిళ నటుడు విజయ్, టీవీకే పార్టీ అధినేత విజయ్ నటించిన చిత్రం జన నాయగన్. పొలిటికల్ ఎంట్రీ నేపథ్యంలో ఇప్పటికే ఇదే తన ఆఖరి చిత్రమని ప్రకటించారు. దాంతో విజయ్ అభిమానులు ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, మూవీ విడుదల అనిశ్చితి కొనసాగుతున్నది.
P
Pradeep Manthri
Entertainment | Jan 6, 2026, 4.36 pm IST

















