Chiranjeevi fan died | చిరంజీవి సినిమా చూస్తూ ఆగిన అభిమాని గుండె
చిరంజీవి మన శంకర వరప్రసాద్‌గారు సినిమా చూస్తూ ఓ అభిమాని థియేటర్లోనే కన్నుమూశారు. కూకట్‌పల్లిలోని అర్జున్ థియేటర్లో విషాదం చోటుచేసుకుంది.
Entertainment | Published On Jan 12, 2026, 2.54 pm IST
Chiranjeevi fan died | హైదరాబాద్ కూకట్‌పల్లిలోని అర్జున్ థియేటర్లో విషాదం చోటుచేసుకుంది. సినిమా చూస్తూ థియేటర్లోనే ఓ అభిమాని మృత్యువాత పడ్డారు. చిరంజీవి హీరోగా నటించిన మన శంకర వరప్రసాద్ గారు మూవీ సోమవారం రిలీజైంది. ఈ సినిమా చూడటానికి కూకట్‌పల్లిలోని అర్జున్ థియేటర్‌కు ఆనంద్ కుమార్ అనే వ్యక్తి ఉదయం ఆటకు వచ్చారు. సినిమా స్క్రీనింగ్ అవుతోన్న సమయంలో థియేటర్లోనే ఆనంద్ కుమార్ కుప్పకూలిపోయారు. థియేటర్ స్టాఫ్‌తో పాటు అభిమానులు ఆయన్ని హుటాహుటినా హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే ఆనంద్ కుమార్ చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. సినిమా చూస్తూ థియేటర్లోనే ప్రాణాలు వదలడం అభిమానులను కలిసిచేసింది. గుండెపోటుతో ఆనంద్ కూమార్ చనిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. ఆనంద్ కుమార్ ఏఎస్ఐగా పనిచేసి రిటైర్ అయ్యారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026

Chiranjeevi | మెగా 158లో మోహన్‌లాల్.. కుమార్తెగా మలయాళ బ్యూటీ!
మే 21, 2026

Mega 158 | పవన్ కళ్యాణ్ క్లాప్‌తో మొదలైన చిరంజీవి మెగా 158 మూవీ – స్పెషల్ అట్రాక్షన్‌గా మలయాళ బ్యూటీ
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



