Ntr | ఊహించని కాంబో సెట్ – అనిల్ రావిపూడితో ఎన్టీఆర్ మూవీ
టాలీవుడ్‌లో మరో కొత్త కాంబినేషన్ ఫిక్సయ్యింది. ఎన్టీఆర్ హీరోగా కళ్యాణ్ రామ్ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుంది. ఈ మూవీని శనివారం అఫీషియల్‌గా ఎన్టీఆర్ ప్రకటించారు. అనిల్ రావిపూడి, కళ్యాణ్ రామ్‌లతో దిగిన ఓ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Entertainment | Published On Nov 14, 2026, 5.30 pm IST
Ntr | టాలీవుడ్‌లో ఊహించని కాంబినేషన్ సెట్టయ్యింది. ఎన్టీఆర్ (NTR) హీరోగా అనిల్ రావిపూడి (Anil Ravipudi)దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుంది. ఈ మూవీని శనివారం అఫీషియల్‌గా ప్రకటించారు ఎన్టీఆర్. డైరెక్టర్ అనిల్ రావిపూడి, సోదరుడు కళ్యాణ్ రామ్‌లతో కలిసి దిగిన ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. "అనిల్ రావిపూడితో నవ్వుల విందుకు సిద్ధం" అంటూ ఈ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ సినిమాకు కళ్యాణ్ రామ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించబోతున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించనున్నారు. "నా కలల కాంబినేషన్" అంటూ ఈ సినిమా గురించి కళ్యాణ్ రామ్ కూడా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.
డ్రాగన్...
ఎన్టీఆర్ శైలి మాస్ అంశాలకు వినోదాన్ని జోడించి ఎన్టీఆర్, అనిల్ రావిపూడి మూవీ రూపొందనున్నట్లు సమాచారం. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుకాబోతున్నట్లు ప్రకటించారు. సంక్రాంతి తర్వాత ఈ సినిమా సెట్స్‌పైకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ "డ్రాగన్" షూటింగ్‌తో ఎన్టీఆర్ బిజీగా ఉన్నారు. పీరియాడికల్ యాక్షన్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ వచ్చే ఏడాది జూన్‌లో థియేటర్లలోకి రాబోతుంది. డ్రాగన్ తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్‌లో "గాడ్ ఆఫ్ వార్" పేరుతో ఓ మైథాలజీ మూవీ చేయనున్నారు ఎన్టీఆర్. గాడ్ ఆఫ్ వార్ కంటే ముందే ఎన్టీఆర్, అనిల్ రావిపూడి మూవీ సెట్స్‌పైకి రానున్నట్లు సమాచారం.
జనవరి 12 విడుదల
మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న "జనవరి 12 విడుదల" వచ్చే ఏడాది సంక్రాంతి థియేటర్లలోకి రాబోతుంది. ఈ మల్టీస్టారర్ మూవీలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా నటిస్తోన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Sreeleela | సాయిపల్లవి వర్సెస్ శ్రీలీల – “ఓం” సినిమా కోసం ఎవరి రెమ్యూనరేషన్ ఎక్కువంటే?
నవంబర్ 14, 2026

Satvika Veeravalli | ఇంజినీర్ నుంచి హీరోయిన్గా – “కాంత” కోసం ఆడిషన్ ఇచ్చా కానీ – సాత్విక వీరవల్లి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
నవంబర్ 14, 2026

Giri Babu | టాలీవుడ్ సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూత – హీరోగా తొలి ఛాన్స్ – విలన్‌గా ఫేమస్
నవంబర్ 14, 2026
తాజావార్తలు
- ●DK Shivakumar | నా వద్ద డబ్బుల్లేవు.. నా టికెట్ కూడా మీరే తీసుకోండి.. ప్రధాని మోదీతో కర్ణాటక సీఎం
- ●Adventure Motorcycles | బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. త్వరలో మార్కెట్లోకి మూడు అడ్వెంచర్ బైక్స్.. ఇంజిన్, ఫీచర్లు ఇవే!
- ●Private Travel Bus | దుండిగల్‌లో ఆగి ఉన్న ట్రావెల్స్ బస్సులో చెలరేగిన మంటలు.. ఐదు బస్సులు దగ్ధం
- ●Pushpayagam 2026 | పుష్పాలతో శ్రీవారికి అపురూప అర్చన.. పుష్పయాగం వెనుక అసలు విశిష్టత ఇదే!
- ●Nariman House | యూదులే లక్ష్యంగా నారిమన్ హౌస్ వద్ద రెక్కీ.. 20 ఏండ్ల యువకుడు అరెస్ట్
- ●Flight Outage | అమెరికాలో నిలిచిన విమాన సేవలు.. సాయంత్రానికి సాధారణ స్థితికి!

DK Shivakumar | నా వద్ద డబ్బుల్లేవు.. నా టికెట్ కూడా మీరే తీసుకోండి.. ప్రధాని మోదీతో కర్ణాటక సీఎం

Adventure Motorcycles | బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. త్వరలో మార్కెట్లోకి మూడు అడ్వెంచర్ బైక్స్.. ఇంజిన్, ఫీచర్లు ఇవే!

Private Travel Bus | దుండిగల్‌లో ఆగి ఉన్న ట్రావెల్స్ బస్సులో చెలరేగిన మంటలు.. ఐదు బస్సులు దగ్ధం

Pushpayagam 2026 | పుష్పాలతో శ్రీవారికి అపురూప అర్చన.. పుష్పయాగం వెనుక అసలు విశిష్టత ఇదే!



