Sreeleela | సాయిపల్లవి వర్సెస్ శ్రీలీల – “ఓం” సినిమా కోసం ఎవరి రెమ్యూనరేషన్ ఎక్కువంటే?
అదృష్టమంటే శ్రీలీలదేనని అంటున్నారు సినీ వర్గాలు. సక్సెస్‌లు లేకపోయినా అవకాశాల రేసులో మాత్రం దూసుకుపోతుంది. రజనీకాంత్, ధనుష్‌తో పాటు పలువురు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తోంది. శ్రీలీల హీరోయిన్‌గా నటించిన ఓం మూవీ నవంబర్ 20న రిలీజ్ కాబోతుంది.
N
Naresh N
Entertainment | Published On Nov 14, 2026, 8.29 pm IST

01/07
ఓం సినిమాలో ధనుష్ హీరోగా నటిస్తోన్నాడు. ఎర్రచందనం అక్రమ రవాణా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు నేషనల్ అవార్డ్ విన్నర్ రాజ్‌కుమార్ పెరియాసామీ దర్శకత్వం వహిస్తున్నారు.

02/07
ఇందులో శ్రీలీలతో పాటు సాయిపల్లవి మరో హీరోయిన్‌గా నటిస్తోంది. సాయిపల్లవి పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతుంది.

03/07
ధనుష్ భార్యగా యాక్టింగ్‌కు స్కోప్‌లో ఉన్న పాత్రలో శ్రీలీల నటిస్తోంది.

04/07
ఈ సినిమా కోసం శ్రీలీల మూడు కోట్ల రెమ్యూనరేషన్ స్వీకరించినట్లు సమాచారం.

05/07
ఓం కోసం శ్రీలీల కంటే సాయిపల్లవి ఎక్కువ పారితోషిం అందుకుంది.

06/07
పోలీస్ రోల్ కోసం నాచురల్ బ్యూటీ ఏడు కోట్లు డిమాండ్ చేసినట్లు చెబుతున్నారు.

07/07
ధనుష్ ఓంతో పాటు రజనీకాంత్ ధర్మన్‌లో శ్రీలీల ఓ కీలక పాత్రలో కనిపించబోతుంది.
తాజావార్తలు
- ●Horoscope | నవంబర్ 15 ఆదివారం.. ప్రయాణాల ద్వారా అద్భుతమైన ధనలాభం!
- ●Marriage Refusal | ప్రేమ పేరుతో గర్భవతిని చేశాడు.. పెండ్లి చేసుకొమ్మంటే కులం తక్కువ అన్నాడు..
- ●Drinking Water Before Brushing | ఉదయాన్నే బ్రష్ చేయకముందే నీళ్లు తాగుతున్నారా? 10 నిమిషాల్లోనే శరీరంలో జరిగే 6 అద్భుత మార్పులివే!
- ●Silent Heart Attack Causes | గుండెపోటు సడన్‌గా రాదు.. 99% కేసుల వెనుక ఉన్న ఆ నాలుగు 'సైలెంట్ కిల్లర్స్' ఇవే..!
- ●Gold Price | వరుసగా నాలుగో రోజూ తగ్గిన బంగారం ధర.. తులంపై రూ.2,500 డౌన్..!
- ●IAS Rajiv Hanumanthu Road Accident | రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ తెలంగాణ ఐఏఎస్ రాజీవ్ హనుమంతు.. ఫోన్లో పరామర్శించి భరోసా ఇచ్చిన పొంగులేటి

Horoscope | నవంబర్ 15 ఆదివారం.. ప్రయాణాల ద్వారా అద్భుతమైన ధనలాభం!

Marriage Refusal | ప్రేమ పేరుతో గర్భవతిని చేశాడు.. పెండ్లి చేసుకొమ్మంటే కులం తక్కువ అన్నాడు..

Drinking Water Before Brushing | ఉదయాన్నే బ్రష్ చేయకముందే నీళ్లు తాగుతున్నారా? 10 నిమిషాల్లోనే శరీరంలో జరిగే 6 అద్భుత మార్పులివే!

Silent Heart Attack Causes | గుండెపోటు సడన్‌గా రాదు.. 99% కేసుల వెనుక ఉన్న ఆ నాలుగు 'సైలెంట్ కిల్లర్స్' ఇవే..!


