Short Film | నో లాంగర్ హ్యూమన్ షార్ట్ ఫిల్మ్‌పై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రశంసలు
లిఖిత్ తిరునగరి రూపొందించిన నో లాంగర్ హ్యూమర్ షార్ట్ ఫిల్మ్ స్క్రీనింగ్ ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి హాజరయ్యారు. షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ లిఖిత్‌తో పాటు మిగిలిన యూనిట్ సభ్యులను జగదీష్ రెడ్డి అభినందించారు.
Entertainment | Published On Aug 8, 2026, 8.46 pm IST
Short Film | లిఖిత్ తిరునగరి రూపొందించిన నో లాంగర్ హ్యూమన్ షార్ట్ ఫిల్మ్ ఆలోచనాత్మకంగా ఉందని మాజీ మంత్రి సూర్యపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. ఇటీవల హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో నో లాంగర్ హ్యూమన్ షార్ట్‌ఫిల్మ్ స్క్రీనింగ్ జరిగింది. ఈ వేడుకలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ చింతల వెంకటశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
సందేశాత్మక కథాంశంతో...
అనంతరం ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు లిఖిత్ తిరునగరితో పాటు మిగిలిన యూనిట్ సభ్యులను జగదీష్ రెడ్డి ప్రశంసించారు. సందేశాత్మక కథాంశంతో ఈ షార్ట్ ఫిల్మ్‌ను రూపొందించారని అన్నారు. సమాజానికి దర్శకుడు మంచి మెసేజ్ ఇచ్చాడని చెప్పారు. ఈ షార్ట్ ఫిల్మ్ చక్కటి ఆరణ పొందాలని, సినీ పరిశ్రమలో దర్శకుడిగా లిఖిత్ రాణించాలని జగదీష్ రెడ్డి ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా షార్ట్ ఫిలిం బృందం జగదీష్ రెడ్డితో పాటు చింతల వెంకటేశ్వర్ రెడ్డి కి మెమోంటో లను అందజేసి, శాలువాతో సత్కరించింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Tejeswini | తేజస్విని సినీ ఎంట్రీకి రంగం సిద్ధం..! కథను సిద్ధం చేస్తున్న లేడి డైరెక్టర్..!
ఆగస్టు 5, 2026

Hero Nani | అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ – ఇప్పుడు ప్రొడ్యూసర్ – నాని, నితిన్ అలియాస్ రుక్మిణి మూవీ ఓపెనింగ్ ఫొటోలు!
ఆగస్టు 3, 2026

Keerthy Suresh | ప్యారడైజ్ కోసం కీర్తి సురేష్ రెండు రోజులు నిద్రకు దూరం – మహానటిపై నెటిజన్ల ప్రశంసలు
ఆగస్టు 3, 2026
తాజావార్తలు
- ●Tamil Nadu Delimitation | లోక్‌సభ సీట్ల పెంపునకు బ్రేక్.. కేంద్రానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో సీఎం విజయ్ కీలక తీర్మానం
- ●Toxic Trailer | అందమే ఆయుధం - టాక్సిక్ ట్రైలర్ రిలీజ్ - కేజీఎఫ్‌తో కంపేరిజన్స్
- ●BOSS | బ్రాహ్మణ సమాజ ఐక్యతే లక్ష్యం : BOSS స్టీరింగ్ కమిటీ
- ●Vijay Deverakonda | డీసీ మూవీని మిస్ చేసుకున్న తెలుగు హీరో - అసలేం జరిగిందంటే?
- ●Arrive Alive Awareness Program | ట్రాఫిక్ సిగ్నళ్లను పాటించండి.. డిఫెన్సివ్ డ్రైవింగ్ చేయండి
- ●Indiramma Illu | ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌కు భారీ స్పందన

Tamil Nadu Delimitation | లోక్‌సభ సీట్ల పెంపునకు బ్రేక్.. కేంద్రానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో సీఎం విజయ్ కీలక తీర్మానం

Toxic Trailer | అందమే ఆయుధం - టాక్సిక్ ట్రైలర్ రిలీజ్ - కేజీఎఫ్‌తో కంపేరిజన్స్

BOSS | బ్రాహ్మణ సమాజ ఐక్యతే లక్ష్యం : BOSS స్టీరింగ్ కమిటీ

Vijay Deverakonda | డీసీ మూవీని మిస్ చేసుకున్న తెలుగు హీరో - అసలేం జరిగిందంటే?



