త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Satvika Veeravalli | ఒక్క సినిమాతోనే సెన్సేష‌న్ – ఆకాశంలో ఒక తార హీరోయిన్‌కు అవ‌కాశాల‌ వెల్లువ‌!

ఆకాశంలో ఒక తార సినిమాతో ఓవ‌ర్‌నైట్‌లోనే స్టార్‌గా మారిపోయింది సాత్విక వీర‌వ‌ల్లి. ఆస్ట్రోనాట్ కావాల‌ని క‌ల‌లు క‌నే అమ్మాయిగా అస‌మాన న‌ట‌న‌ను క‌న‌బ‌రిచిన ఈ ముద్దుగుమ్మ‌పై సినీ వ‌ర్గాల‌తో పాటు ప్రేక్ష‌కులు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. తొలి సినిమాలోనే ఎలాంటి కెమెరా ఫియ‌ర్ లేకుండా స‌హ‌జ అభిన‌యంతో ఆక‌ట్టుకుంది. ఆకాశంలో ఒక తార‌తో అమెరికాలో పుట్టి పెరిగిన ఈ అచ్చ తెలుగు అమ్మాయి జాత‌కం మొత్తం మారిపోయింది. ఈ అమ్మ‌డికి టాలీవుడ్‌లో ఆఫ‌ర్లు క్యూ క‌డుతోన్నాయి. రామ్‌చ‌ర‌ణ్ సుకుమార్ మూవీతో పాటు నాగ‌చైత‌న్య‌, ధృవ్ విక్ర‌మ్ సినిమాల్లో అవ‌కాశాలు ద‌క్కించుకున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి.

N

Naresh N

Entertainment | Published On Nov 21, 2026, 8.33 pm IST

Satvika Veeravalli | ఒక్క సినిమాతోనే సెన్సేష‌న్ – ఆకాశంలో ఒక తార హీరోయిన్‌కు అవ‌కాశాల‌ వెల్లువ‌! - Image 1
01/05
Satvika Veeravalli | ఒక్క సినిమాతోనే సెన్సేష‌న్ – ఆకాశంలో ఒక తార హీరోయిన్‌కు అవ‌కాశాల‌ వెల్లువ‌! - Image 2
02/05
Satvika Veeravalli | ఒక్క సినిమాతోనే సెన్సేష‌న్ – ఆకాశంలో ఒక తార హీరోయిన్‌కు అవ‌కాశాల‌ వెల్లువ‌! - Image 3
03/05
Satvika Veeravalli | ఒక్క సినిమాతోనే సెన్సేష‌న్ – ఆకాశంలో ఒక తార హీరోయిన్‌కు అవ‌కాశాల‌ వెల్లువ‌! - Image 4
04/05
Satvika Veeravalli | ఒక్క సినిమాతోనే సెన్సేష‌న్ – ఆకాశంలో ఒక తార హీరోయిన్‌కు అవ‌కాశాల‌ వెల్లువ‌! - Image 5
05/05

Advertisement