త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sai Pallavi | నేడు నేచుర‌ల్ బ్యూటీ సాయిప‌ల్ల‌వి పుట్టిన‌రోజు.. ఫొటోలు

Sai Pallavi | ద‌క్షిణాదిలో త‌న‌దైన న‌ట‌న‌, అందంతో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న‌ది నేచుర‌ల్ బ్యూటీ సాయిప‌ల్ల‌వి (Sai Pallavi). త‌న‌ డ్రెస్సింగ్, డ్యాన్స్‌, ఎంపిక చేసుకునే సినిమాల‌తో ఏ క‌థానాయిక‌కు పాపులారిటీ సొంతం చేసుకున్న‌ది.

G

Movies | Published On May 9, 2026, 11.03 am IST

Sai Pallavi | నేడు నేచుర‌ల్ బ్యూటీ సాయిప‌ల్ల‌వి పుట్టిన‌రోజు.. ఫొటోలు
Advertisement

Sai Pallavi | త్రినేత్ర‌.న్యూస్‌: ద‌క్షిణాదిలో త‌న‌దైన న‌ట‌న‌, అందంతో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న‌ది నేచుర‌ల్ బ్యూటీ సాయిప‌ల్ల‌వి (Sai Pallavi). త‌న‌ డ్రెస్సింగ్, డ్యాన్స్‌, ఎంపిక చేసుకునే సినిమాల‌తో ఏ క‌థానాయిక‌కు పాపులారిటీ సొంతం చేసుకున్న‌ది. చేసింది తక్కువ సినిమాలు కానీ ఆమెకు విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న‌ది. శ‌నివారం (మే 9) ఈ ముద్దుగుమ్మ‌ పుట్టిన‌రోజు (). దీంతో అభిమానులు, సినీ సెల‌బ్రెటీలు సాయిప‌ల్ల‌వికి బ‌ర్త్ డే విషెస్ చెబుతున్నారు.

సాయి పల్లవి 1992లో జన్మించింది. ఆమెది తమిళ కుటుంబం. ఈ బ్యూటీ మాతృభాష బడగ. 2015లో విడుదలైన ‘ప్రేమమ్’ సినిమాతో సాయి పల్లవి తన సినీ కెరీర్ ను ప్రారంభించింది. ఈ సినిమాలో ఆమె ప్రొఫెసర్‌గా నటించింది. ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాతో సాయి పల్లవి కెరీర్ టర్న్ అయ్యింది.

Sai Pallavi film | sai-pallavi-02 | Photo 2of 6 | Sai Pallavi filmography

Throwback: When Sai Pallavi claimed she does not want to cater to audience who find her a ‘piece of meat’

Sai Pallavi

Happy Birthday Sai Pallavi

Sai Pallavi image

sai-pallavi-03

Sai Pallavi photo

Happy Birthday Sai Pallavi

Happy Birthday Sai Pallavi

sai pallavi birthday special actress once denied advertisement of fairness cream know why Birthday Special: साई पल्लवी सुनती हैं खुद की, जो नहीं पसंद उसे कह देती हैं 'न', चाहे हो जाए करोड़ों का नुकसान

 

Advertisement

తాజావార్తలు

Advertisement