Suicide | 5 స్టార్ హోటల్లో రూమ్ తీసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు | త్రినేత్ర News
Suicide | 5 స్టార్ హోటల్లో రూమ్ తీసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు
క్రిస్మస్ సమయంలో కూడా పర్విందర్ సింగ్ అదే హోటల్లో కొన్ని రోజుల పాటు స్టే చేసినట్లు హోటల్ సిబ్బంది వెల్లడించారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం తెలియాల్సి ఉంది.