ఆరేళ్ల బాలికపై మైనర్స్ దారుణం
బాలికను బిల్డింగ్ పైకి తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. మైనర్లపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
6 ఏళ్ల బాలికపై ముగ్గురు మైనర్స్ దారుణానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఢిల్లీలోని భజన్‌పురలో చోటు చేసుకుంది. 13 నుంచి 15 ఏళ్ల వయసు లోపు ఉన్న ముగ్గురు మైనర్స్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టారు. స్థానికంగా ఉన్న ఓ ఫ్యాక్టరీలో పని చేస్తున్న ముగ్గురు మైనర్స్ బాలికకు మాయమాటలు చెప్పి లోబర్చుకున్నారు. రక్తం అంటిన బట్టలతో బాలిక ఇంటికి రావడంతో గమనించిన బాలిక తల్లి ఏం జరిగిందని ప్రశ్నించడంతో అసలు విషయం చెప్పింది. వెంటనే పోలీస్ స్టేషన్‌కి బాలికను తీసుకెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాలికను బిల్డింగ్ పైకి తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. మైనర్లపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై జనవరి 18న పోలీసులకు ఫిర్యాదు చేసినా, నిందితులను అరెస్ట్ చేసినా ఆ కేసుపై ఇంకా ఎలాంటి దర్యాప్తు జరగడం లేదని, బాధితురాలికి ఎలాంటి న్యాయం జరగలేదని భజన్‌పుర స్థానికులు గత నాలుగు రోజుల నుంచి రోడ్డుపై నిరసన తెలుపుతున్నారు.
సంబంధిత వార్తలు

Pocso Case | పోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదు.. రంగారెడ్డి కోర్టు సంచలన తీర్పు..
మే 15, 2026

Pocso Case | రప్పిస్తారా? తప్పిస్తారా?.. పోక్సో కేసులో రోజురోజుకూ పెరుగుతున్న ఉత్కంఠ
మే 13, 2026

KTR | అన్ని విషయాల్లో ఏకరూపత కోరుకునే బీజేపీ.. బంధువుల విషయంలో మాత్రం రెండు ప్రమాణాలు: కేటీఆర్
మే 13, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



