Gautam Gambhir | టీమ్ఇండియాకు గౌతమ్ గంభీర్ గ్రాండ్ ట్రీట్.. వీడియో
Gautam Gambhir | టీమ్ఇండియా (Team India) హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) భారత జట్టుకు మరోసారి గ్రాండ్ ట్రీట్ (Special Dinner) ఇచ్చాడు. ఆదివారం రాత్రి ఢిల్లీలోని తన నివాసంలో టీమ్ఇండియా టీ20 జట్టుకు ఆతిథ్యం ఇచ్చాడు.
Gautam Gambhir | త్రినేత్ర.న్యూస్: టీమ్ఇండియా (Team India) హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) భారత జట్టుకు మరోసారి గ్రాండ్ ట్రీట్ (Special Dinner) ఇచ్చాడు. ఆదివారం రాత్రి ఢిల్లీలోని తన నివాసంలో టీమ్ఇండియా టీ20 జట్టుకు ఆతిథ్యం ఇచ్చాడు. ఈ వింధుకు కెప్టెన్ సూర్యకుమార్‌తోపాటు జట్టు సభ్యులు, బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్, సపోర్ట్ స్టాఫ్, బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా కూడా ఈ భేటీకి హాజరయ్యాడు. ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ మ్యాచులతో బిజీగా ఉన్న టీమ్ఇండియా.. తొలి మ్యాచ్‌లో యూఎస్ఏతో అతికష్టం మీద 29 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. తన రెండో మ్యాచ్‌ను ఢిల్లీ వేధికగా నమీబియాతో ఆడనుంది.

ఈ నేపథ్యంలో ఢిల్లీకి చేరుకున్న సూర్యకుమార్ సేనకు గంభీర్ తన నివాసంలో విందు ఇచ్చాడు. 2024లో టీమ్ఇండియా ప్రధాన కోచ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత గంభీర్ తన నివాసంలో జట్టుకు ఆతిథ్యం ఇవ్వడం ఇది రెండోసారి. గతేడాది అక్టోబర్‌లో భారత జట్టు వెస్టిండీస్‌తో రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఆడిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లో జరిగిన మొదటి టెస్ట్‌లో భారత్ అద్భుత విజయం సాధించిన తర్వాత, రెండో టెస్ట్ మ్యాచ్ కోసం టీమిండియా ఢిల్లీకి చేరుకుంది. ఈ నేపథ్యంలో గౌతమ్ గంభీర్ టీమ్‌లోని ఆటగాళ్లందరికీ తన ఇంట్లో స్పెషల్ డిన్నర్ పార్టీ ఇచ్చాడు.
https://x.com/ANI/status/2020523516525781202
https://x.com/ANI/status/2020518369053610452
https://x.com/ANI/status/2020513898248482834
సంబంధిత వార్తలు

IND vs AFG ODI Squad | అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన బీసీసీఐ.. రోకోకు ఛాన్స్.. శాంసన్‌కు నో..!
మే 19, 2026

Bhatti Vikramarka | ఢిల్లీలో స్వచ్ఛ భారత్ మిషన్ ఉన్నత స్థాయి సమావేశం.. హాజరైన డిప్యూటీ సీఎం
మే 19, 2026

BCCI | బీసీసీఐ ఆర్టీఐ పరిధిలోకి రాదు.. స్పష్టం చేసిన సీఐసీ..!
మే 18, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



