T20 World Cup 2026 Australia Team | టీ20 వరల్డ్ కప్‌కు జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా.. ప్యాట్ కమిన్స్, జాష్ హేజల్‌వుడ్‌కు చోటు..
T20 World Cup 2026 Australia Team | ఫిబ్రవరి, మార్చి నెలల్లో భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీకి గాను ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు 15 మంది ప్లేయర్లతో కూడిన జట్టును తాజాగా ప్రకటించింది. ఇందులో ఆశ్చర్యకరంగా ప్యాట్ కమిన్స్, జాష్ హేజల్వుడ్లకు చోటు కల్పించడం విశేషం.
M
Mahesh Reddy B
Cricket | Jan 2, 2026, 6.56 am IST
















