IPL Players Payments | ఐపీఎల్లో ప్లేయర్లకు అసలు చెల్లింపులు ఎలా ఉంటాయి..? వేతనాన్ని ఎలా ఇస్తారు..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 ఎడిషన్‌కు గాను మినీ వేలం ప్రక్రియను ఇటీవలే దుబాయ్‌లో నిర్వహించిన విషయం విదితమే. ఇందులో ఆస్ట్రేలియా ప్లేయర్ కామెరాన్ గ్రీన్‌కు అత్యధికంగా రూ.25.2 కోట్లను కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు వెచ్చించింది.
M
Mahesh Reddy B
Cricket | Dec 19, 2025, 4.46 pm IST

















