Jay Shah | రోహిత్ శర్మ మా కెప్టెన్.. జైషా అలా అన్నాక హిట్‌మ్యాన్ రియాక్షన్ ఏంటంటే..?
Jay Shah | భారత వన్డే క్రికెట్ జట్టు ఓపెనింగ్ బ్యాట్స్‌మన్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను ఐసీసీ చైర్మన్ జైషా మన కెప్టెన్ అని సంబోధించడం అందరినీ ఆకట్టుకుంటోంది. రోహిత్ శర్మ ప్రస్తుతం వన్డేల్లో బ్యాట్స్‌మన్‌గానే ఉన్నాడు. ఏ జట్టుకు కూడా అతను కెప్టెన్‌గా లేడు. టీ20లు, టెస్టులకు ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ ప్రస్తుతం వన్డేల్లోనే కొనసాగుతున్నాడు.
M
Mahesh Reddy B
Sports | Jan 9, 2026, 9.50 am IST
















