GST Council | సెప్టెంబర్ 12న జీఎస్టీ కౌన్సిల్ 57వ సమావేశం
GST Council | జీఎస్టీ కౌన్సిల్ 57వ సమావేశాన్ని సెప్టెంబర్ 12న న్యూఢిల్లీలో నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు జీఎస్టీ కౌన్సిల్ కార్యదర్శి అరవింద్ శ్రీవాస్తవ కార్యాలయ మెమోరాండం జారీ చేశారు. జీఎస్టీ కౌన్సిల్ 57వ సమావేశం శనివారం సెప్టెంబర్ 12న ఉదయం 11 గంటల నుంచి ప్రారంభమవుతుందని, సమావేశం న్యూఢిల్లీలో జరుగుతుందని తెలిపారు.
GST Council | జీఎస్టీ కౌన్సిల్ 57వ సమావేశాన్ని సెప్టెంబర్ 12న న్యూఢిల్లీలో నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు జీఎస్టీ కౌన్సిల్ కార్యదర్శి అరవింద్ శ్రీవాస్తవ కార్యాలయ మెమోరాండం జారీ చేశారు. జీఎస్టీ కౌన్సిల్ 57వ సమావేశం శనివారం సెప్టెంబర్ 12న ఉదయం 11 గంటల నుంచి ప్రారంభమవుతుందని, సమావేశం న్యూఢిల్లీలో జరుగుతుందని తెలిపారు. అదే విధంగా అధికారుల సమావేశాన్ని సెప్టెంబర్ 11న నిర్వహించనున్నారు. ఈ సమావేశం శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది.
జీఎస్టీ కౌన్సిల్ 57వ సమావేశం, అధికారుల సమావేశానికి సంబంధించిన వేదిక వివరాలు, చర్చించాల్సిన అంశాలతో కూడిన ఎజెండాను తగిన సమయంలో తెలియజేస్తామని కార్యాలయ మెమోరాండంలో పేర్కొన్నారు. జీఎస్టీ కౌన్సిల్ 57వ సమావేశానికి హాజరు కావాల్సిందిగా జీఎస్టీ కౌన్సిల్ సభ్యులకు ఆహ్వానాన్ని తెలియజేయాలని సంబంధిత అధికారులను కోరారు.
తాజావార్తలు
- ●CM Revanth Reddy | నాణ్యతలో రాజీ వద్దు.. పనులు వేగవంతం చేయాలి : సీఎం రేవంత్రెడ్డి
- ●Chiranjeevi | సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న కాకా - ఫొటోతో రూమర్లకు చెక్ పెట్టిన మెగాస్టార్
- ●Pain Killers | 30 రోజుల్లో 13 పెయిన్కిల్లర్లు.. చివరకు కిడ్నీలు ఫెయిల్.. వైద్యుల హెచ్చరిక..
- ●Raja Singh | ఒవైసీ బ్రదర్స్ చరిత్ర తెలుసుకోండి
- ●Ananya Nagalla | సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలో అనన్య - రష్మిక మందన్న ఊరితో లింక్?
- ●Ramchandar Rao | ఓవైసీ సోదరులకు దేశభక్తి సర్టిఫికెట్లు ఇవ్వడమంటే దేశాన్ని అవమానించడమే: రాంచందర్రావు

CM Revanth Reddy | నాణ్యతలో రాజీ వద్దు.. పనులు వేగవంతం చేయాలి : సీఎం రేవంత్రెడ్డి

Chiranjeevi | సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న కాకా - ఫొటోతో రూమర్లకు చెక్ పెట్టిన మెగాస్టార్

Pain Killers | 30 రోజుల్లో 13 పెయిన్కిల్లర్లు.. చివరకు కిడ్నీలు ఫెయిల్.. వైద్యుల హెచ్చరిక..

Raja Singh | ఒవైసీ బ్రదర్స్ చరిత్ర తెలుసుకోండి






