త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rc 17 Movie | గ్రాండ్‌గా రామ్‌చ‌ర‌ణ్‌, సుకుమార్ మూవీ లాంఛ్ – స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా మెగాస్టార్‌

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్ మ‌రోసారి వెండితెర‌పై ఆవిష్కృతం కాబోతుంది. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో రాబోతున్న పాన్ ఇండియ‌న్ మూవీ ఆదివారం హైద‌రాబాద్‌లో గ్రాండ్‌గా లాంఛ్ అయ్యింది. ఈ ప్రారంభోత్స‌వ వేడుక‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. రామ్‌చ‌ర‌ణ్ మూవీ ప్రీ లుక్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. నీలం, ఆకుప‌చ్చ‌, బంగారు రంగులో ఓ నెమ‌లి ఈక‌, అందులో రామ్‌చ‌ర‌ణ్ ముఖాన్ని చూపిస్తూ ఈ పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటోంది. త్వ‌ర‌లో రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

N

Naresh N

Entertainment | Published On Nov 1, 2026, 5.21 pm IST

Rc 17 Movie | గ్రాండ్‌గా రామ్‌చ‌ర‌ణ్‌, సుకుమార్  మూవీ లాంఛ్ –  స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా మెగాస్టార్‌ - Image 1
01/09
Rc 17 Movie | గ్రాండ్‌గా రామ్‌చ‌ర‌ణ్‌, సుకుమార్  మూవీ లాంఛ్ –  స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా మెగాస్టార్‌ - Image 2
02/09
Rc 17 Movie | గ్రాండ్‌గా రామ్‌చ‌ర‌ణ్‌, సుకుమార్  మూవీ లాంఛ్ –  స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా మెగాస్టార్‌ - Image 3
03/09
Rc 17 Movie | గ్రాండ్‌గా రామ్‌చ‌ర‌ణ్‌, సుకుమార్  మూవీ లాంఛ్ –  స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా మెగాస్టార్‌ - Image 4
04/09
Rc 17 Movie | గ్రాండ్‌గా రామ్‌చ‌ర‌ణ్‌, సుకుమార్  మూవీ లాంఛ్ –  స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా మెగాస్టార్‌ - Image 5
05/09
Rc 17 Movie | గ్రాండ్‌గా రామ్‌చ‌ర‌ణ్‌, సుకుమార్  మూవీ లాంఛ్ –  స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా మెగాస్టార్‌ - Image 6
06/09
Rc 17 Movie | గ్రాండ్‌గా రామ్‌చ‌ర‌ణ్‌, సుకుమార్  మూవీ లాంఛ్ –  స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా మెగాస్టార్‌ - Image 7
07/09
Rc 17 Movie | గ్రాండ్‌గా రామ్‌చ‌ర‌ణ్‌, సుకుమార్  మూవీ లాంఛ్ –  స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా మెగాస్టార్‌ - Image 8
08/09
Rc 17 Movie | గ్రాండ్‌గా రామ్‌చ‌ర‌ణ్‌, సుకుమార్  మూవీ లాంఛ్ –  స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా మెగాస్టార్‌ - Image 9
09/09

Advertisement