Gold Silver Rate | సామాన్యులకు చుక్కలే.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
Gold Silver Rate | బంగారం, వెండి ధరలు ఒక్కరోజులోనే భారీగా పెరిగాయి. డారత్‌తో పోల్చితే రూపాయి విలువ లైఫ్‌టైమ్ కనిష్ఠానికి పడిపోవడంతో ట్రేడింగ్ ఆరంభంలోనే 24 క్యారెట్ల స్వచ్‌చమైన బంగారం ధర రు.11,770 మేర పెరిగింది.
త్రినేత్ర.న్యూస్: బంగారం, వెండి ధరలు (Gold Silver Rate) ఒక్కరోజులోనే భారీగా పెరిగాయి. డారత్‌తో పోల్చితే రూపాయి విలువ లైఫ్‌టైమ్ కనిష్ఠానికి పడిపోవడంతో ట్రేడింగ్ ఆరంభంలోనే 24 క్యారెట్ల స్వచ్‌చమైన బంగారం ధర రూ.11,770 మేర పెరిగింది. దీంతో పది గ్రాముల 24 క్యారెట్ల పుత్తడి ధరం రూ.1,78,850కి చేరింది. అదేవిధంగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం కూడా రూ.10,800 అధికమవడంతో రూ.1,63,950కు చేరుకున్నది.
ఇక వెండి ధర చుక్కలను తాకుతున్నది. బంగారం ధరలు మండిపోతుండంతో వెండితోనైనా సరిపెట్టుకుందామని అనుకునే సామాన్యులకు అందనంత దూరం వెళ్లిపోతున్నది. ఒక్కోరోజే రూ.25 వేలు పెరడంతో కేజీ వెండి ధర రూ.4.25 లక్షలకు చేరింది.
తాజాగా పెరిగిన ధరలతో హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,78,850, 22 క్యారెట్ల పుత్తడి ధర రూ.1,63,950గా ఉంది. అదేవిధంగా ఢిల్లీలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన పుత్తడి అత్యధికంగా రూ.1,79,000 వేలకు చేరగా, 22 క్యారెట్ల స్వర్ణం రూ.1,64,100గా ఉంది. వెండి ధర హైదరాబాద్‌లో కిలో రూ.4,25,000లుగా ఉండగా, చెన్నైలో కూడా అంతే ధర పలుకున్నది. ఇక ఢిల్లీ, ముంబైల్లో రూ.4,10,000 వద్ద ఉంది.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





