Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.33వేలు పెరిగిన బంగారం ధర.. పెట్టుబడిదారుల్లో ఉత్సాహం..
Gold And Silver Prices Today | అంతర్జాతీయ మార్కెట్లలో డాలర్ బలహీనపడడం బంగారం ధరలకు కలిసొచ్చింది. గత నాలుగైదు వరుస సెషన్లలో భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. దీంతో పెట్టుబడిదారులు ఈ సేఫ్ హావెన్ ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు.
Gold And Silver Prices Today | అంతర్జాతీయ మార్కెట్లలో డాలర్ బలహీనపడడం బంగారం ధరలకు కలిసొచ్చింది. గత నాలుగైదు వరుస సెషన్లలో భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. దీంతో పెట్టుబడిదారులు ఈ సేఫ్ హావెన్ ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లలో ఔన్స్ బంగారం ధర ఒక్క రోజే 1.04 శాతం పెరిగి 4,433 డాలర్లకు చేరగా, వెండి ధర 0.81 శాతం పెరిగి 65 డాలర్లకు చేరింది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 1488 పాయింట్లు ఎగబాకి 1,53,890 వద్ద ఉండగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 2,202 పాయింట్లు ఎగబాకి 2,38,449 వద్ద ఉంది. ఇక దేశీయ స్పాట్ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. బంగారం ధర ఒక్క రోజులోనే రూ.33వేలకు పైగా పెరిగింది.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,535 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,24, 280 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,55,350 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.15,53,500 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.33,300 పెరిగింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,240 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,13,920గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,42,400 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.14,24,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.30,500 పెరిగింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.11,651 ఉండగా, 8 గ్రాముల ధర రూ.93,208గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,16,510 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.11,65,100గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.24,900 పెరిగింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,50,000 ఉండగా, తులం ధర రూ.2,500గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి కిలోకు రూ.5వేలు పెరిగింది. అలాగే హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,55,000 ఉండగా, తులం ధర రూ.2,550 గా ఉంది.
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.10వేలు తగ్గిన బంగారం ధర.. బులియన్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
సెప్టెంబర్ 9, 2026

Gold And Silver Prices Today | భారీగా పెరిగిన బంగారం ధరలు.. బులియన్ మార్కెట్లలో మళ్లీ జోష్..
సెప్టెంబర్ 8, 2026

Gold And Silver Prices Today | పెట్టుబడిదారులకు అలర్ట్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఇదే మంచి సమయం..?
సెప్టెంబర్ 7, 2026
తాజావార్తలు
- ●Neopolis | నియోపోలిస్‌లో ఎకరా రూ.120 కోట్లు.. హెచ్‌డీఏ ఈ-వేలంలో రికార్డు స్థాయి ధర
- ●Vijay Devarakonda | ఈ వినాయక చవితికి విత్తన గణపతిని వాడుదాం.. నగరాన్ని కాలుష్యం నుంచి రక్షిద్దాం: విజయ్ దేవరకొండ
- ●Army Weapons Theft | బొల్లారం ఆయుధాల చోరీ వ్యవహారం.. పోలీసుల అదుపులో ఆర్మీ అధికారి!
- ●Road Accident | లారీలో మంటలు.. వ్యక్తి సజీవ దహనం, 200 మేకలు మృతి
- ●Russian Aircraft | మొదటిసారి ఆ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన రష్యన్ సైనిక విమానాలు..
- ●RRB Recruitment | రైల్వేలో 560 పారా మెడికల్ ఉద్యోగాలు.. ఆర్ఆర్బీ నోటిఫికేషన్

Neopolis | నియోపోలిస్‌లో ఎకరా రూ.120 కోట్లు.. హెచ్‌డీఏ ఈ-వేలంలో రికార్డు స్థాయి ధర

Vijay Devarakonda | ఈ వినాయక చవితికి విత్తన గణపతిని వాడుదాం.. నగరాన్ని కాలుష్యం నుంచి రక్షిద్దాం: విజయ్ దేవరకొండ

Army Weapons Theft | బొల్లారం ఆయుధాల చోరీ వ్యవహారం.. పోలీసుల అదుపులో ఆర్మీ అధికారి!

Road Accident | లారీలో మంటలు.. వ్యక్తి సజీవ దహనం, 200 మేకలు మృతి



