Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.15వేలు తగ్గిన పసిడి ధర.. ఇన్వెస్టర్లకు కీలక హెచ్చరిక..
Gold And Silver Prices Today | అంతర్జాతీయ మార్కెట్‌లలో ప్రతికూల సంకేతాలు కనిపిస్తుండడం, ముడి చమురు ధరలు భారీగా పెరుగుతుండడం, అమెరికా డాలర్ బలపడుతుండడం కారణంగా బులియన్ మార్కెట్లపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. దీంతో గురువారం సెషన్‌లో బంగారం, వెండి లోహాల ధరలు భారీగా తగ్గాయి.
Gold And Silver Prices Today | అంతర్జాతీయ మార్కెట్‌లలో ప్రతికూల సంకేతాలు కనిపిస్తుండడం, ముడి చమురు ధరలు భారీగా పెరుగుతుండడం, అమెరికా డాలర్ బలపడుతుండడం కారణంగా బులియన్ మార్కెట్లపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. దీంతో గురువారం సెషన్‌లో బంగారం, వెండి లోహాల ధరలు భారీగా తగ్గాయి. అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లలో బంగారం, వెండి ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. అందువల్ల కొత్తగా వీటిల్లో పెట్టుబడి పెట్టేవారు కొంత కాలం పాటు వేచి ఉండడం మంచిదని విశ్లేషకులు సూచిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లలో ఔన్స్ బంగారం ధర 0.01 శాతం మేర స్వల్పంగా పెరిగి 4,287 డాలర్ల వద్ద ఉండగా, వెండి ధర 0.44 శాతం తగ్గి 64 డాలర్లకు వచ్చింది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 101 పాయింట్లు తగ్గి 1,51,198 వద్ద ఉండగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 691 పాయింట్లు తగ్గి 2,35,083 వద్ద ఉంది. ఇక దేశీయ స్పాట్ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,268 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,22, 144 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,52,680 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.15,26,800 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.15,200 తగ్గింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.13,995 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,11,960గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,39,950 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.13,99,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.14,000 తగ్గింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.11,451 ఉండగా, 8 గ్రాముల ధర రూ.91,608గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,14,510 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.11,45,100గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.11,400 తగ్గింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,45,000 ఉండగా, తులం ధర రూ.2,450గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి కిలోకు రూ.5వేలు తగ్గింది. అలాగే హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,50,000 ఉండగా, తులం ధర రూ.2,500 గా ఉంది.
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | బంగారం ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు.. జాగ్రత్త అంటున్న నిపుణులు..
సెప్టెంబర్ 23, 2026

Gold Price | బంగారం ధరలకు భారీ బూస్ట్.. రూ.3 లక్షలు దాటే ఛాన్స్?
సెప్టెంబర్ 22, 2026

Gold And Silver Prices Today | పెట్టుబడిదారులకు అలర్ట్.. స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. కొనేందుకు చాన్స్..?
సెప్టెంబర్ 22, 2026
తాజావార్తలు
- ●POCSO Case | 11 ఏండ్ల చిన్నారిపై లైంగిక వేధింపులు.. యువకుడికి ఐదేండ్ల జైలుశిక్ష
- ●IRDAI | బీమా పాలసీలపై కీలక మార్పులు.. కమిషన్లకు ఐఆర్డీఏఐ కత్తెర..
- ●Xi Jinping | బీ-1 బాంబర్లు, 100 అడుగుల రెడ్ కార్పెట్.. అమెరికాలో జిన్‌పింగ్‌కు గ్రాండ్ వెల్కమ్
- ●Stock Markets | మార్కెట్లు డౌన్.. 23,300 దిగువకు నిఫ్టీ.. 100 డాలర్లు దాటిన బ్రెంట్ క్రూడ్..
- ●Abhijeet Dipke | జ్ఞానేశ్ ఇట్స్ డన్ బ్రో.. అభిజీత్ దిప్కే ఆసక్తికర పోస్ట్
- ●Metro Pillar | మట్టే కనిపించిందా.. మెట్రో పిల్లర్లు కనిపించలేదా?.. ఇస్కాన్ సమీపంలో తవ్వకాలపై ఎన్హెచ్ఆర్సీకి న్యాయవాది రామారావు ఫిర్యాదు

POCSO Case | 11 ఏండ్ల చిన్నారిపై లైంగిక వేధింపులు.. యువకుడికి ఐదేండ్ల జైలుశిక్ష

IRDAI | బీమా పాలసీలపై కీలక మార్పులు.. కమిషన్లకు ఐఆర్డీఏఐ కత్తెర..

Xi Jinping | బీ-1 బాంబర్లు, 100 అడుగుల రెడ్ కార్పెట్.. అమెరికాలో జిన్‌పింగ్‌కు గ్రాండ్ వెల్కమ్

Stock Markets | మార్కెట్లు డౌన్.. 23,300 దిగువకు నిఫ్టీ.. 100 డాలర్లు దాటిన బ్రెంట్ క్రూడ్..



