Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. అనిశ్చితిలో మార్కెట్లు..
Gold And Silver Prices Today | అమెరికా-ఇరాన్‌లు శాంతి ఒప్పందం దిశగా అడుగులు వేసినప్పటికీ ఇంకా సంతకాలు కాకపోవడంతో మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది. దీంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఫ్లాట్ గా ట్రేడవుతున్నాయి. ఇక బులియన్ మార్కెట్లు సైతం ఇదే ధోరణిని ప్రదర్శిస్తున్నాయి.
Gold And Silver Prices Today | అమెరికా-ఇరాన్‌లు శాంతి ఒప్పందం దిశగా అడుగులు వేసినప్పటికీ ఇంకా సంతకాలు కాకపోవడంతో మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది. దీంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఫ్లాట్ గా ట్రేడవుతున్నాయి. ఇక బులియన్ మార్కెట్లు సైతం ఇదే ధోరణిని ప్రదర్శిస్తున్నాయి. అంతర్జతీయ మార్కెట్లలో ఔన్స్ బంగారం ధర 0.17 శాతం పెరిగి 4,317 డాలర్ల వద్ద ఉండగా, వెండి ధర 0.79 శాతం తగ్గి 69 డాలర్ల వద్ద ఉంది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 466 పాయింట్లు తగ్గి 1,52,450 వద్ద ఉండగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 3389 పాయింట్లు తగ్గి 2,48,069 వద్ద ఉంది. దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా, వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,137 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,21, 096గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,51,370 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.15,13,700 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.1,600 తగ్గింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.13,875 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,11,000గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,38,750 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.13,87,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.1,500 తగ్గింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.11,353 ఉండగా, 8 గ్రాముల ధర రూ.90,824గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,13,530 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.11,35,300గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.1,200 తగ్గింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,65,000 ఉండగా, తులం ధర రూ.2,650గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,75,000 ఉండగా, తులం ధర రూ.2,750 గా ఉంది.
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. పెట్టుబడిదారుల్లో కొనుగోళ్ల ఉత్సాహం..
జులై 10, 2026

Gold | గోల్డ్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు.. అమ్మాలా, కొత్తగా కొనాలా.. నిపుణులు ఏం చెబుతున్నారు..
జులై 9, 2026

Gold And Silver Prices Today | బంగారం పెట్టుబడిదారులకు అలర్ట్.. జాగ్రత్త అంటున్న నిపుణులు..
జులై 9, 2026
తాజావార్తలు
- ●Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..
- ●Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి
- ●White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..
- ●Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..
- ●Sreeleela | లెనిన్ రిలీజ్ వేళ - శ్రీలీలను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు - ఎందుకంటే?
- ●Nora Fatehi | ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో మొరాకో ఓటమి - కన్నీళ్లు పెట్టుకున్న నోరా ఫతేహి - కారణం ఇదే!

Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..

Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి

White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..

Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..



