Gold And Silver Prices Today | జోష్‌లో ఈక్విటీ మార్కెట్లు.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..
Gold And Silver Prices Today | అమెరికా-ఇరాన్ యుద్ధం ముగించేందుకు ఒప్పందానికి రావడంతో అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలో సోమవారం జోష్ నెలకొంది. ఈ ప్రభావం బులియన్ మార్కెట్లపైనా పడింది. బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి.
Gold And Silver Prices Today | అమెరికా-ఇరాన్ యుద్ధం ముగించేందుకు ఒప్పందానికి రావడంతో అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలో సోమవారం జోష్ నెలకొంది. ఈ ప్రభావం బులియన్ మార్కెట్లపైనా పడింది. బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 2.43 శాతం పెరిగి 4,322 డాలర్ల వద్ద ఉండగా, వెండి ధర 3.19 శాతం పెరిగి 70 డాలర్ల వద్ద ఉంది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 2500 పాయింట్లకు పైగా పెరిగి 1,53,083 వద్ద ఉంది. సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 6వేల పాయింట్లకు పైగా పెరిగి 2,52,244 వద్ద నిలిచింది. దేశీయ స్పాట్ మార్కెట్‌లోనూ ఈ లోహాల ధరలు భారీగా పెరిగాయి.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,153 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,21, 224 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,51,530 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.15,15,300 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.24,500 పెరిగింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.13,890 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,11,120గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,38,900 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.13,89,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.22,500 పెరిగింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.11,365 ఉండగా, 8 గ్రాముల ధర రూ.90,920గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,13,650 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.11,36,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.18,400 పెరిగింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,65,000 ఉండగా, తులం ధర రూ.2,650గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి కిలోకు రూ.5వేలు పెరిగింది. అలాగే హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,80,000 ఉండగా, తులం ధర రూ.2,800 గా ఉంది.
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. పెట్టుబడిదారులు జాగ్రత్త అంటున్న నిపుణులు..
జులై 11, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. పెట్టుబడిదారుల్లో కొనుగోళ్ల ఉత్సాహం..
జులై 10, 2026

Gold | గోల్డ్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు.. అమ్మాలా, కొత్తగా కొనాలా.. నిపుణులు ఏం చెబుతున్నారు..
జులై 9, 2026
తాజావార్తలు
- ●Software Engineer | ప్రియురాలిని చంపి.. రైలుకి ఎదురెళ్లిన సాఫ్ట్వేర్ ఇంజినీర్..
- ●TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..
- ●Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..
- ●Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం
- ●Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!
- ●Horoscope | జూలై 13 రాశి ఫలాలు.. ఈ రాశివారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి!

Software Engineer | ప్రియురాలిని చంపి.. రైలుకి ఎదురెళ్లిన సాఫ్ట్వేర్ ఇంజినీర్..

TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..

Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..

Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం



