TGSRTC | 8, 10 పాసైన విద్యార్థులకు శుభవార్త.. హకీంపేట్ ఐటీఐలో వృతి విద్యా నైపుణ్య కోర్సులకు నోటిఫికేషన్..!
TGSRTC | మీరు 8, 10 తరగతులు పాసయ్యారా..? వృత్తి విద్యా నైపుణ్య కోర్సులు( Skill Courses ) చేయాలనుకుంటున్నారా..? ఈ కోర్సులు త్వరగా ఉపాధి పొందాలనుకునే వారికి ఇది సువర్ణావకాశం. టీజీఎస్ ఆర్టీసీ( TGSRTC ) ఆధ్వర్యంలోని ఐటీఐ కాలేజీ( ITI College ) వృత్తి విద్యా నైపుణ్య కోర్సులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
TGSRTC | త్రినేత్ర.న్యూస్ : వృత్తి విద్యా నైపుణ్య కోర్సులు( Skill Courses ) చేయాలనుకునే వారికి టీజీఎస్ఆర్టీసీ( TGSRTC ) శుభవార్త వినిపించింది. 8, 10 తరగతులు పాసై.. త్వరగా ఉపాధి పొందాలనుకునే వారికి ఇది సువర్ణావకాశం. హైదరాబాద్ హకీంపేట్( Hakimpet )లోని టీజీఎస్ఆర్టీసీ ఐటీఐ కాలేజీ( ITI College )లో వృత్తి విద్యా నైపుణ్య కోర్సులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ కోర్సులకు సంబంధించిన తదితర వివరాలు తెలుసుకుందాం.
అర్హులు ఎవరు..?
8, 10వ తరగతి పాసైన విద్యార్థులు..
కోర్సులు, కాలపరిమితి వివరాలు..
మెకానిక్ డీజిల్(పదో తరగతి) - ఏడాది కాలపరిమితి
మెకానిక్ మోటార్ వెహికల్(పదో తరగతి) - రెండేండ్ల కాలపరిమితి
వెల్డర్ (ఎనిమిదో తరగతి) - ఏడాది కాలపరిమితి
పెయింటర్ (ఎనిమిదో తరగతి) - రెండేండ్ల కాలపరిమితి
ఫీజులు ఇలా
మెకానిక్ డీజిల్ - రూ. 16,500
మెకానిక్ మోటార్ వెహికల్ - రూ. 16,500
వెల్డర్ - రూ. 16,500
పెయింటర్ - రూ. 16,500
దరఖాస్తులకు చివరి తేదీ
జూన్ 30, 2026
దరఖాస్తులు సమర్పించండి ఇలా..
అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించాల్సి ఉంటుంది.
దరఖాస్తుల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.. https://iti.telangana.gov.in/
ఇతర వివరాల కోసం ఈ నంబర్లను సంప్రదించండి..
9100664452,
6302649844,
040 - 69400000
తాజావార్తలు
- ●Viral News | కవిత సోషల్ మీడియా సెల్లో వేధింపులు..! ఫిర్యాదు చేసిన వారినే ఉద్యోగం నుంచి తొలగించారని ఆరోపణలు!!
- ●Kayadu Lohar | అప్పుడు 30 లక్షలు - ఇప్పుడు మూడు కోట్లు - రెమ్యూనరేషన్ భారీగా పెంచిన కయదు లోహర్
- ●Solar Eclipse | ఆగస్టు 12న సంపూర్ణ సూర్యగ్రహణం.. భారత్‌లో కనిపిస్తుందా..?
- ●Bonalu | మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంట్లో బోనాల వేడుక.. హాజరైన సీఎం రేవంత్
- ●Pooja Hegde | పూజా హెగ్డే టాలీవుడ్ రీఎంట్రీ మూవీపై అప్డేట్ - ఆ ఒక్కటే మిగిలింది!
- ●Green India Challenge | గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. మొక్కలు నాటిన ప్రముఖులు

Viral News | కవిత సోషల్ మీడియా సెల్లో వేధింపులు..! ఫిర్యాదు చేసిన వారినే ఉద్యోగం నుంచి తొలగించారని ఆరోపణలు!!

Kayadu Lohar | అప్పుడు 30 లక్షలు - ఇప్పుడు మూడు కోట్లు - రెమ్యూనరేషన్ భారీగా పెంచిన కయదు లోహర్

Solar Eclipse | ఆగస్టు 12న సంపూర్ణ సూర్యగ్రహణం.. భారత్‌లో కనిపిస్తుందా..?

Bonalu | మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంట్లో బోనాల వేడుక.. హాజరైన సీఎం రేవంత్






