Gold And Silver Prices Today | ఈక్విటీ మార్కెట్ల ఎఫెక్ట్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..
Gold And Silver Prices Today | అమెరికా-ఇరాన్ దేశాలు శాంతి చర్చలకు అంగీకరించడం, ఇరు దేశాల పరస్పర దాడులను ఆపాలని నిర్ణయించడంతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లకు జోష్ వచ్చింది. గత రాత్రి అమెరికా మార్కెట్లు భారీగా పుంజుకోగా, శుక్రవారం ఆసియా మార్కెట్లు సైతం ర్యాలీలో కొనసాగుతున్నాయి.
Gold And Silver Prices Today | అమెరికా-ఇరాన్ దేశాలు శాంతి చర్చలకు అంగీకరించడం, ఇరు దేశాల పరస్పర దాడులను ఆపాలని నిర్ణయించడంతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లకు జోష్ వచ్చింది. గత రాత్రి అమెరికా మార్కెట్లు భారీగా పుంజుకోగా, శుక్రవారం ఆసియా మార్కెట్లు సైతం ర్యాలీలో కొనసాగుతున్నాయి. దేశీయ మార్కెట్లు సైతం బలమైన గ్యాప్ అప్‌తో ప్రారంభం అయ్యాయి. అయితే బులియన్ మార్కెట్లలో మాత్రం ఆశించిన స్థాయి జోష్ లేదు. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. ఔన్స్ బంగారం ధర 0.78 శాతం తగ్గి 4,179 డాలర్ల వద్ద ఉండగా, వెండి ధర 0.84 శాతం తగ్గి 66 డాలర్ల వద్ద ఉంది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 966 పాయింట్లు పెరిగి 1,49,898 వద్ద ఉండగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 2,649 పాయింట్లు పెరిగి 2,42,308 వద్ద ఉంది. దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,858 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,18, 864 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,48,580 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.14,85,800 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.29,400 పెరిగింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.13,620 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,08,960గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,36,200 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.13,62,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.27వేలు పెరిగింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.11,144 ఉండగా, 8 గ్రాముల ధర రూ.89,152గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,11,440 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.11,14,400గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.22,100 పెరిగింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,60,000 ఉండగా, తులం ధర రూ.2,600గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి కిలోకు రూ.10వేలు పెరిగింది. అలాగే హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,65,000 ఉండగా, తులం ధర రూ.2,650 గా ఉంది.
సంబంధిత వార్తలు

Jagtial | మల్యాలలో అమానుషం.. చితి మంటలు ఆర్పేసి బూడిద ఎత్తుకెళ్లిన దుండగులు
జులై 26, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. పెట్టుబడిదారులకు అలర్ట్..
జులై 25, 2026

Gold And Silver Prices Today | యుద్ధం ఎఫెక్ట్.. పెట్టుబడిదారుల్లో ఆందోళన.. భారీగా పతనమైన బంగారం ధరలు..
జులై 24, 2026
తాజావార్తలు
- ●Horoscope | జూలై 27 రాశి ఫలాలు.. ఈ రాశివారికి ఆకస్మిక లాభనష్టాలు ఉండవచ్చు!
- ●Tencent Employee Fired | రూ.4.5 కోట్ల ప్యాకేజీ.. ఆన్లైన్లో లీకైన శాలరీ డీటెయిల్స్: ఉద్యోగిని ఫైర్ చేసిన కంపెనీ
- ●Rice Business Success | టీసీఎస్ జాబ్ రిజెక్ట్ చేసి.. బియ్యం అమ్మి ఏటా రూ.25 లక్షలు సంపాదిస్తున్నాడు!
- ●Mumbai Cop Vinod Kalukhe | సీజేపీ ఆందోళనల్లో స్పెషల్ అట్రాక్షన్: ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న ముంబై 'పూకీ' కాప్.. ఇతని స్టోరీ ఇదే!
- ●Agadha Movie | బోనమెత్తిన హీరోయిన్.. బల్కంపేట ఎల్లమ్మకు బోనం సమర్పించిన కామాక్షి భాస్కర్ల
- ●Serial Actress | మోడ్రన్ లుక్‌లో గుండె నిండా గుడి గంటలు మీనా

Horoscope | జూలై 27 రాశి ఫలాలు.. ఈ రాశివారికి ఆకస్మిక లాభనష్టాలు ఉండవచ్చు!

Tencent Employee Fired | రూ.4.5 కోట్ల ప్యాకేజీ.. ఆన్లైన్లో లీకైన శాలరీ డీటెయిల్స్: ఉద్యోగిని ఫైర్ చేసిన కంపెనీ

Rice Business Success | టీసీఎస్ జాబ్ రిజెక్ట్ చేసి.. బియ్యం అమ్మి ఏటా రూ.25 లక్షలు సంపాదిస్తున్నాడు!

Mumbai Cop Vinod Kalukhe | సీజేపీ ఆందోళనల్లో స్పెషల్ అట్రాక్షన్: ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న ముంబై 'పూకీ' కాప్.. ఇతని స్టోరీ ఇదే!



