Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.17వేలు తగ్గిన పసిడి ధర.. మళ్లీ మొదలైన టెన్షన్..?
Gold And Silver Prices Today | పశ్చిమ ఆసియాలో మళ్లీ పెరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు గురువారం భారీ నష్టాల్లో కొనసాగుతుండగా, బులియన్ మార్కెట్లు సైతం అదే బాటలో పయనిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ఈ సెషన్‌లో బంగారం ధరలు భారీగా తగ్గాయి.
Gold And Silver Prices Today | పశ్చిమ ఆసియాలో మళ్లీ పెరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు గురువారం భారీ నష్టాల్లో కొనసాగుతుండగా, బులియన్ మార్కెట్లు సైతం అదే బాటలో పయనిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ఈ సెషన్‌లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఔన్స్ బంగారం ధర 1.29 శాతం తగ్గి 4,087 డాలర్లకు చేరగా, వెండి ధర 2.97 శాతం పతనమై 56 డాలర్లకు వచ్చింది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 1678 పాయింట్లు తగ్గి 1,44,401కు చేరగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 5356 పాయింట్లు పతనమై 2,03,812కు చేరింది. దేశీయ స్పాట్ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. బంగారం ధరల్లో ఒక్క రోజులోనే రూ.17వేల మేర పతనం చోటు చేసుకుంది.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,438 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,15,504 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,44,380 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.14,43,800 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.17,000 తగ్గింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.13,235 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,05,880గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,32,350 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.13,23,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.15,500 తగ్గింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.10,829 ఉండగా, 8 గ్రాముల ధర రూ.86,632గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,08,290 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.10,82,900గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.12,700 తగ్గింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,25,000 ఉండగా, తులం ధర రూ.2,250గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధర కిలోకు రూ.5వేలు తగ్గింది. హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,25,000 ఉండగా, తులం ధర రూ.2,250 గా ఉంది.
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | బంగారం కొనేవారికి అలర్ట్.. బులియన్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
అక్టోబర్ 21, 2026

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.8వేలు తగ్గిన బంగారం ధర.. కారణం ఇదేనా..?
అక్టోబర్ 20, 2026

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో కొనుగోళ్ల జోరు.. పెట్టుబడిదారుల ఆసక్తి..
అక్టోబర్ 19, 2026
తాజావార్తలు
- ●Revanth Reddy | పెత్తందారుల అన్యాయాలకు ఎదురొడ్డి నిలిచిన ధైర్యశాలి పండుగ సాయన్న: సీఎం రేవంత్
- ●Cyber Robbery | హైదరాబాద్‌లో భారీ సైబర్ దోపిడీ!.. గంటన్నరలో రూ.3.34 కోట్లు కాజేసిన కేటుగాళ్లు..
- ●Karnataka Vidhana Soudha | కర్ణాటక విధాన సౌధలో బాంబు పేలుడు అంటూ వీడియో
- ●Stock Markets | ముడిచమురు సెగ.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు..
- ●Harish Rao | నిరంకుశ పాలనను ఎదిరించిన కుమ్రం భీమ్.. నిరుపేదల పక్షాన నిలబడ్డ బహుజన పోరాట యోధుడు పండుగ సాయన్న: హరీశ్ రావు
- ●Nirmal | టర్కీలో ప్రమాదం.. నిర్మల్ జిల్లా యువకుడు మృతి

Revanth Reddy | పెత్తందారుల అన్యాయాలకు ఎదురొడ్డి నిలిచిన ధైర్యశాలి పండుగ సాయన్న: సీఎం రేవంత్

Cyber Robbery | హైదరాబాద్‌లో భారీ సైబర్ దోపిడీ!.. గంటన్నరలో రూ.3.34 కోట్లు కాజేసిన కేటుగాళ్లు..

Karnataka Vidhana Soudha | కర్ణాటక విధాన సౌధలో బాంబు పేలుడు అంటూ వీడియో

Stock Markets | ముడిచమురు సెగ.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు..



