Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. పెట్టుబడిదారులకు లక్కీ చాన్స్..
Gold And Silver Prices Today | అమెరికా, ఇరాన్‌ల మధ్య శాంతి చర్చలు మళ్లీ ప్రారంభం అయ్యాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంలో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో మళ్లీ కొనుగోళ్లు ఊపందుకున్నాయి. దేశీయ సూచీలు సైతం భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. బులియన్ మార్కెట్ల నుంచి సైతం సానుకూల సంకేతాలు వస్తున్నాయి.
Gold And Silver Prices Today | అమెరికా, ఇరాన్‌ల మధ్య శాంతి చర్చలు మళ్లీ ప్రారంభం అయ్యాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంలో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో మళ్లీ కొనుగోళ్లు ఊపందుకున్నాయి. దేశీయ సూచీలు సైతం భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. బులియన్ మార్కెట్ల నుంచి సైతం సానుకూల సంకేతాలు వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లలో ఔన్స్ బంగారం ధర దాదాపు ఎలాంటి మార్పు లేకుండా 4,028 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, వెండి ధర 0.92 శాతం మేర పెరిగి 57 డాలర్లకు చేరింది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 104 పాయింట్ల మేర స్వల్పంగా తగ్గి 1,41,551 వద్ద ఉండగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 1756 పాయింట్లు పెరిగి 2,17,650 వద్ద ఉంది. ఇక దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా, వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,351 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,14, 808గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,43,510 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.14,35,100 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.6,600 తగ్గింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.13,155 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,05,240గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,31,550 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.13,15,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.6వేలు తగ్గింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.10,763 ఉండగా, 8 గ్రాముల ధర రూ.86,104గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,07,630 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.10,76,300గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.5వేలు తగ్గింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,35,000 ఉండగా, తులం ధర రూ.2,350గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,35,000 ఉండగా, తులం ధర రూ.2,350 గా ఉంది.
సంబంధిత వార్తలు

Gold Sales | పుత్తడి ధరలు తగ్గినా ఆచితూచి కొనుగోళ్లు.. పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌పై ఆశలు
సెప్టెంబర్ 21, 2026

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు.. స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు..
సెప్టెంబర్ 21, 2026

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.14వేలకు పైగా పెరిగిన పసిడి ధర.. పెట్టుబడిదారులకు చాన్స్..
సెప్టెంబర్ 19, 2026
తాజావార్తలు
- ●Gold Sales | పుత్తడి ధరలు తగ్గినా ఆచితూచి కొనుగోళ్లు.. పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌పై ఆశలు
- ●Preity Mukhundhan | హిట్ డైరెక్టర్‌తో కోలీవుడ్ హీరోయిన్ తెలుగు రొమాంటిక్ మూవీ - రిలీజ్ డేట్ కన్ఫామ్
- ●Uttam Kumar Reddy | రైతులకు రూ.813 కోట్ల పరిహారం వెంటనే చెల్లించాలి : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
- ●IPL 2027 | ఫ్లెమింగ్ శకం ముగిసింది.. సీఎస్కే కొత్త హెచ్కోచ్గా జహీర్ ఖాన్..!
- ●Krithi Shetty | జనవరి 12 విడుదల సెట్స్‌లో కృతిశెట్టి బర్త్‌డే సెలబ్రేషన్స్
- ●Snapana Tirumanjanam | ముత్యాల మాలలు, పంచామృతాభిషేఖాలు.. శ్రీవారికి వైభవంగా స్నపన తిరుమంజనం

Gold Sales | పుత్తడి ధరలు తగ్గినా ఆచితూచి కొనుగోళ్లు.. పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌పై ఆశలు

Preity Mukhundhan | హిట్ డైరెక్టర్‌తో కోలీవుడ్ హీరోయిన్ తెలుగు రొమాంటిక్ మూవీ - రిలీజ్ డేట్ కన్ఫామ్

Uttam Kumar Reddy | రైతులకు రూ.813 కోట్ల పరిహారం వెంటనే చెల్లించాలి : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

IPL 2027 | ఫ్లెమింగ్ శకం ముగిసింది.. సీఎస్కే కొత్త హెచ్కోచ్గా జహీర్ ఖాన్..!



