Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.12వేలు పెరిగిన పసిడి ధర.. బులియన్ మార్కెట్లలో ఉత్సాహం..
Gold And Silver Prices Today | అమెరికా భారీ రుణ భారం కారణంగా డాలర్ విలువ గణనీయంగా పడిపోవడంతో బంగారం, వెండి ధరలకు రెక్కలు వచ్చాయి. గత రెండు సెషన్లలోనే ఈ లోహాల ధరలు భారీగా పెరిగాయి. శుక్రవారం సైతం వీటి ధరలు మళ్లీ దేశీయ, విదేశీయ మార్కెట్లలో భారీగా పెరిగాయి.
Gold And Silver Prices Today | అమెరికా భారీ రుణ భారం కారణంగా డాలర్ విలువ గణనీయంగా పడిపోవడంతో బంగారం, వెండి ధరలకు రెక్కలు వచ్చాయి. గత రెండు సెషన్లలోనే ఈ లోహాల ధరలు భారీగా పెరిగాయి. శుక్రవారం సైతం వీటి ధరలు మళ్లీ దేశీయ, విదేశీయ మార్కెట్లలో భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లలో ఔన్స్ బంగారం ధర 0.43 శాతం మేర పెరిగి 4,538 డాలర్లకు చేరగా, వెండి ధర 1.43 శాతం మేర ఎగసి 69 డాలర్లకు చేరింది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 697 పాయింట్లు పెరిగి 1,60,122 వద్ద ఉండగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 2,357 పాయింట్లు పెరిగి 2,45,600 వద్ద ఉంది. దేశీయ స్పాట్ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధరల్లో భారీ పెరుగుదల చోటు చేసుకుంది.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.16,048 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,28, 384 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,60,480 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.16,04,800 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.12,100 పెరిగింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,710 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,17,680గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,47,100 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.14,71,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.11,000 పెరిగింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.12,036 ఉండగా, 8 గ్రాముల ధర రూ.96,288గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,20,360 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.12,03,600గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.9,000 పెరిగింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,60,000 ఉండగా, తులం ధర రూ.2,600గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి కిలోకు రూ.5వేలు పెరిగింది. అలాగే హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,65,000 ఉండగా, తులం ధర రూ.2,650 గా ఉంది.
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.43వేలు పెరిగిన పసిడి ధర.. పెట్టుబడిదారుల్లో కొనుగోళ్ల ఉత్సాహం..
ఆగస్టు 20, 2026

Gold Prices | ఆగస్టులో మళ్లీ పుంజుకున్న బంగారం ధరలు.. ఇంకా పెరుగుతాయా, తగ్గుతాయా..?
ఆగస్టు 19, 2026

Gold And Silver Prices Today | ముడి చమురు ధరల ఎఫెక్ట్.. బులియన్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం..
ఆగస్టు 19, 2026
తాజావార్తలు
- ●Revanth Reddy US Tour | రేవంత్ రెడ్డికి కేంద్రం షాక్.. యూఎస్ పర్యటన రద్దు
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో స్వల్ప నష్టాలు.. బ్యాంకింగ్ షేర్ల మద్దతు..
- ●EFLU | ఇఫ్లూలో విద్యార్థి సంఘాల మధ్య గొడవ.. 14 మంది సస్పెండ్.. ఉపసంహరించుకోవాలంటూ విద్యార్థుల ధర్నా
- ●Harvard Medical School | మార్చురీ మేనేజర్ నిర్వాకం.. బ్లాక్మార్కెట్లో మృతదేహాల భాగాల విక్రయం.. 440 కోట్ల పరిహారం..
- ●Boat Capsizes | నైజీరియాలో నీట మునిగిన పడవ.. 50 మందికిపైగా మృతి.. ఎక్కువ మంది చిన్నారులే..
- ●Imran Khan | ఎట్టకేలకు జైలు నుంచి దవాఖానకు పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్..

Revanth Reddy US Tour | రేవంత్ రెడ్డికి కేంద్రం షాక్.. యూఎస్ పర్యటన రద్దు

Stock Markets | స్టాక్ మార్కెట్లలో స్వల్ప నష్టాలు.. బ్యాంకింగ్ షేర్ల మద్దతు..

EFLU | ఇఫ్లూలో విద్యార్థి సంఘాల మధ్య గొడవ.. 14 మంది సస్పెండ్.. ఉపసంహరించుకోవాలంటూ విద్యార్థుల ధర్నా

Harvard Medical School | మార్చురీ మేనేజర్ నిర్వాకం.. బ్లాక్మార్కెట్లో మృతదేహాల భాగాల విక్రయం.. 440 కోట్ల పరిహారం..



