Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో మళ్లీ కొనుగోళ్ల జోష్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..
Gold And Silver Prices Today | అమెరికా, ఇరాన్‌ల మధ్య యుద్ధం కొనసాగుతున్నప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా పలు రంగాల్లో వస్తున్న సానుకూల సంకేతాలతో స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో నెట్టుకొస్తున్నాయి. ముడి చమురు ధరలు కాస్త తగ్గడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తోంది. అయితే ఇవే కారణాలతో బులియన్ మార్కెట్లలోనూ కొనుగోళ్ల జోరు కనిపిస్తోంది.
Gold And Silver Prices Today | అమెరికా, ఇరాన్‌ల మధ్య యుద్ధం కొనసాగుతున్నప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా పలు రంగాల్లో వస్తున్న సానుకూల సంకేతాలతో స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో నెట్టుకొస్తున్నాయి. ముడి చమురు ధరలు కాస్త తగ్గడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తోంది. అయితే ఇవే కారణాలతో బులియన్ మార్కెట్లలోనూ కొనుగోళ్ల జోరు కనిపిస్తోంది. అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరుగుతున్నాయి. శుక్రవారం సెషన్‌లోనూ వీటి ధరలు కాస్త పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 0.53 శాతం మేర పెరిగి 4,364 డాలర్లకు చేరగా, వెండి ధర 1.95 శాతం మేర ఎగబాకి 66 డాలర్లకు చేరుకుంది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 586 పాయింట్లు పెరిగి 1 53,567 వద్ద ఉండగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 2,742 పాయింట్లు పెరిగి 2,40,925 వద్ద ఉంది. ఇక దేశీయ స్పాట్ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధరలు శుక్రవారం భారీగా పెరిగాయి.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,442 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,23, 536 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,54,420 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.15,44,200 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.15,800 పెరిగింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,155 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,13,240గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,41,550 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.14,15,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.14,500 పెరిగింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.11,582 ఉండగా, 8 గ్రాముల ధర రూ.92,656గా ఉంది. 15 గ్రాముల ధర రూ.1,15,820 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.11,58,200గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.11,900 పెరిగింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,50,000 ఉండగా, తులం ధర రూ.2,500గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి కిలోకు రూ.5వేలు పెరిగింది. అలాగే హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,49,900 ఉండగా, తులం ధర రూ.2,499 గా ఉంది.
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | ఫెడ్ రేట్ల పెంపు ఎఫెక్ట్.. బంగారం ధరలపై ప్రభావం..
సెప్టెంబర్ 17, 2026

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో తీవ్ర అనిశ్చితి.. స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు..
సెప్టెంబర్ 16, 2026

Gold And Silver Prices Today | అమెరికా బాండ్ ఈల్డ్స్ ఎఫెక్ట్.. భారీగా తగ్గిన బంగారం ధరలు..
సెప్టెంబర్ 15, 2026
తాజావార్తలు
- ●Human Trafficking Case | మానవ అక్రమ రవాణా కేసులో 9 మందికి జీవిత ఖైదు.. హైదరాబాద్ ఎన్ఐఏ కోర్టు సంచలన తీర్పు
- ●Danam Nagender | మంత్రి కూల్ కూల్ అంటున్నడు.. కాంగ్రెస్ సర్కార్‌పై దానం ఎదురుదాడి
- ●Pitbull Attack | 6 నెలల పసికందుపై పిట్‌బుల్ దాడి.. షాకింగ్ వీడియో
- ●Delhi | మైనర్‌పై గ్యాంగ్‌రేప్.. ఆపై హత్య.. శవాన్ని పీక్కుతిన్న కుక్కలు
- ●KTR | ఫార్ములా ఈ రేస్ కేసు.. నాంపల్లి కోర్టుకు హాజరైన కేటీఆర్
- ●Stock Markets | తగ్గిన ముడి చమురు ధరలు.. స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు..

Human Trafficking Case | మానవ అక్రమ రవాణా కేసులో 9 మందికి జీవిత ఖైదు.. హైదరాబాద్ ఎన్ఐఏ కోర్టు సంచలన తీర్పు

Danam Nagender | మంత్రి కూల్ కూల్ అంటున్నడు.. కాంగ్రెస్ సర్కార్‌పై దానం ఎదురుదాడి

Pitbull Attack | 6 నెలల పసికందుపై పిట్‌బుల్ దాడి.. షాకింగ్ వీడియో

Delhi | మైనర్‌పై గ్యాంగ్‌రేప్.. ఆపై హత్య.. శవాన్ని పీక్కుతిన్న కుక్కలు



