త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | ఫార్ములా ఈ రేస్ కేసు.. నాంప‌ల్లి కోర్టుకు హాజ‌రైన కేటీఆర్

KTR | ఫార్ములా-ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో కేటీఆర్‌తో పాటు మరో ముగ్గురు విచారణకు హాజరయ్యారు.

S

Telangana | Published On Sep 18, 2026, 10.38 am IST

KTR | ఫార్ములా ఈ రేస్ కేసు.. నాంప‌ల్లి కోర్టుకు హాజ‌రైన కేటీఆర్
Advertisement

KTR | త్రినేత్ర‌.న్యూస్ : ఫార్ములా-ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో కేటీఆర్‌తో పాటు మరో ముగ్గురు విచారణకు హాజరయ్యారు. ఫార్ములా-ఈ రేసు నిర్వహణకు సంబంధించి నిధుల బదిలీపై ఏసీబీ అభ్యంతరం తెలిపిన సంగతి తెలిసిందే. హెచ్‌ఎండీఏ నుంచి సుమారు రూ.55 కోట్లు బదిలీ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. అవసరమైన అనుమతులు, ఆర్థిక విధివిధానాలు పాటించలేదని ఏసీబీ ఆరోపించింది.

Advertisement
Advertisement