Gold And Silver Prices Today | అమెరికా-ఇరాన్ శాంతి చర్చలపై ఆశాభావం.. మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు..
Gold And Silver Prices Today | అమెరికా-ఇరాన్ ల మధ్య మళ్లీ శాంతి చర్చలు కొనసాగవచ్చనే వార్తల నేపథ్యంలో ఆసియా మార్కెట్లు లాభాల్లో ఉండగా, దేశీయ స్టాక్ మార్కెట్లు మాత్రం నష్టాల్లో కొనసాగుతున్నాయి. బులియన్ మార్కెట్లలో గత కొద్ది రోజులుగా తీవ్ర అస్థిరత కొనసాగుతున్నప్పటికీ బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరుగుతుండడం సేఫ్ హావెన్ ఆస్తుల పట్ల పెట్టుబడిదారుల ఆసక్తి తిరిగి ప్రారంభం అవుతుండడాన్ని సూచిస్తోంది.
Gold And Silver Prices Today | అమెరికా-ఇరాన్ ల మధ్య మళ్లీ శాంతి చర్చలు కొనసాగవచ్చనే వార్తల నేపథ్యంలో ఆసియా మార్కెట్లు లాభాల్లో ఉండగా, దేశీయ స్టాక్ మార్కెట్లు మాత్రం నష్టాల్లో కొనసాగుతున్నాయి. బులియన్ మార్కెట్లలో గత కొద్ది రోజులుగా తీవ్ర అస్థిరత కొనసాగుతున్నప్పటికీ బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరుగుతుండడం సేఫ్ హావెన్ ఆస్తుల పట్ల పెట్టుబడిదారుల ఆసక్తి తిరిగి ప్రారంభం అవుతుండడాన్ని సూచిస్తోంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లలో మంగళవారం ఔన్స్ బంగారం ధర 1.17 శాతం మేర ఎగసి 4,054 డాలర్లకు చేరగా, వెండి ధర 2.81 శాతం మేర ఎగబాకి 58 డాలర్లకు చేరింది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 1093 పాయింట్లు పెరిగి 1,42,520 వద్ద ఉండగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 2,806 పాయింట్లు పెరిగి 2,21,206 వద్ద ఉంది. దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా పెరగ్గా, వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,422 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,15, 376గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,44,220 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.14,42,200 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.7,600 పెరిగింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.13,220 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,05,760గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,32,200 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.13,22,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.7వేలు పెరిగింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.10,816 ఉండగా, 8 గ్రాముల ధర రూ.86,528గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,08,160 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.10,81,600గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.5,700 పెరిగింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,35,000 ఉండగా, తులం ధర రూ.2,350గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,40,000 ఉండగా, తులం ధర రూ.2,400 గా ఉంది.
సంబంధిత వార్తలు

Jagtial | మల్యాలలో అమానుషం.. చితి మంటలు ఆర్పేసి బూడిద ఎత్తుకెళ్లిన దుండగులు
జులై 26, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. పెట్టుబడిదారులకు అలర్ట్..
జులై 25, 2026

Gold And Silver Prices Today | యుద్ధం ఎఫెక్ట్.. పెట్టుబడిదారుల్లో ఆందోళన.. భారీగా పతనమైన బంగారం ధరలు..
జులై 24, 2026
తాజావార్తలు
- ●PM Modi Exam Reforms | ఎగ్జామ్ పేపర్ లీక్స్‌కు చెక్: రంగంలోకి నందన్ నిలేకని.. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన ప్రధాని మోదీ!
- ●Vaibhav Suryavanshi | మళ్లీ చితక్కొట్టిన వైభవ్.. టీ20ల్లో అరుదైన చరిత్ర సృష్టించిన సూర్యవంశీ
- ●Rasha Thadani | అమ్మ స్టార్ హీరోయిన్ - నాన్న పెద్ద ప్రొడ్యూసర్ - శ్రీనివాస మంగాపురం హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ ఇదే!
- ●Malayalam OTT | ఓటీటీలోకి వచ్చేస్తోన్న మలయాళం మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ - సీన్ సీన్‌కో మలుపు
- ●Hardik Pandya | పాండ్యాపై కన్నేసిన చెన్నైకి.. ముంబయి ఇండియన్స్‌తో డీల్‌పై సీఎస్కే ఆసక్తి..!
- ●Archita Sarangi Instagram post | 'ఆ పోస్ట్ నేనెందుకు డిలీట్ చేయాలి?' ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై బీజేపీ ఎంపీ కూతురి వైరల్ పోస్ట్

PM Modi Exam Reforms | ఎగ్జామ్ పేపర్ లీక్స్‌కు చెక్: రంగంలోకి నందన్ నిలేకని.. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన ప్రధాని మోదీ!

Vaibhav Suryavanshi | మళ్లీ చితక్కొట్టిన వైభవ్.. టీ20ల్లో అరుదైన చరిత్ర సృష్టించిన సూర్యవంశీ

Rasha Thadani | అమ్మ స్టార్ హీరోయిన్ - నాన్న పెద్ద ప్రొడ్యూసర్ - శ్రీనివాస మంగాపురం హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ ఇదే!

Malayalam OTT | ఓటీటీలోకి వచ్చేస్తోన్న మలయాళం మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ - సీన్ సీన్‌కో మలుపు



