Profit due to a technical glitch | సాంకేతిక లోపంతో ఖాతాలో రూ.40 కోట్లు.. 20 నిమిషాల్లో రూ.1.75 కోట్ల లాభం
Profit due to a technical glitch | సాంకేతిక లోపం (Technical Glitch) కారణంగా ఒక వ్యక్తి ఖాతాలో రూ.40 కోట్లు జమయ్యాయి. దీనిని గుర్తించి సదరు వ్యక్తి ఆ సొమ్మును స్టాక్ మార్కెట్ (Stock Market)లో పెట్టుబడి పెట్టి, 20 నిమిషాల్లోనే రూ.1.75 కోట్ల లాభం పొందాడు. తప్పు గుర్తించిన బ్యాంకు అధికారులు తమ సొమ్మతో పాటు, దాని ద్వారా లాభం వచ్చని మొత్తం సొమ్ము తమకే చెందుతుందని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
A
A Sudheeksha
Business | Jan 3, 2026, 11.49 am IST

















