LPG Cylinder Price | నెల మారింది.. సిలిండర్ ధర పెరిగింది..
LPG Cylinder Price | నెల మారింది. ఒకటో తారీఖు వచ్చింది. ఎప్పటిలానే గ్యాస్ సిలిండర్ ధరలు (LPG Cylinder Price) పెరిగాయి. వాణిజ్య అవసరాలకు ఉపయోగించే 19 కిలోల గ్యాస్ సిలిండర్‌పై (Commercial LPG Cylinders) గత నెల ఏకంగా రూ.993 పెంచిన దేశీయ చమురు కంపెనీలు ఈసారి దయ తలిచాయి.
LPG Cylinder Price | త్రినేత్ర.న్యూస్: నెల మారింది. ఒకటో తారీఖు వచ్చింది. ఎప్పటిలానే గ్యాస్ సిలిండర్ ధరలు (LPG Cylinder Price) పెరిగాయి. వాణిజ్య అవసరాలకు ఉపయోగించే 19 కిలోల గ్యాస్ సిలిండర్‌పై (Commercial LPG Cylinders) గత నెల ఏకంగా రూ.993 పెంచిన దేశీయ చమురు కంపెనీలు ఈసారి దయ తలిచాయి. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్‌పై రూ.42 భారం (Price Hike) మోపాయి. దీంతో ఢిల్లీలో సిలిండర్ ధర రూ.3,113.50కి చేరింది. హైదరాబాద్‌లో (Hyderabad) రూ.52 పెరిగి రూ.3,367కి చేరింది. ఇక గృహావసరాలకు వినియోగించే సిలిండర్ ధర పెరగకపోవడం గమనార్హం.
ఇప్పటికే పెరిగిన ధరలతో సతమతమవుతున్న వ్యాపారులు మరోసారి భారం మోపడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ దొరక్క, వ్యాపారాలు నడవక, ధరలు పెంచలేక చిన్న హోటళ్లు, తోపుడు బండ్లపై టిఫిన్ సెంటర్లు నిర్వహించేవారు, టీ దుఖాణాలు మూతపడుతున్నాయి.
దేశంలో ప్రధాన నగరాల్లో ధరలు ఇలా..
న్యూఢిల్లీ- రూ.3,113.50 (+42)
కోల్‌కతా- రూ.3,255.50 (+53.50)
ముంబై- రూ.3,067.50 (+43.50)
చెన్నై- రూ.3,283.00 (+46)
బెంగళూరు- రూ.3,198.00 (+46)
హైదరాబాద్- రూ.3,367.00 (+52)
లక్నో- రూ.3,236.00 (+42)
తిరువనంతపురం- రూ.3,152.00 (+46)
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Horoscope | జూన్ 1 రాశిఫలాలు.. ఈ రాశివారు ఇతరులకు మార్గదర్శకంగా ఉంటారు!
- ●US NRI Returning To India | NRIలు ఇండియాకు ఎందుకు తిరిగి రారు? ఈ నిజాలు తెలిస్తే షాక్!
- ●Bulandshahr Monkey Viral Video | వర్షంలా రాలిన రూ.500 నోట్లు.. లాయర్ బ్యాగ్ లాక్కొని చెట్టెక్కిన కోతి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- ●Sridhar Vembu AI Bubble | 1999 డాట్-కామ్ క్రాష్ రిపీట్ కాబోతోందా? 'AI బబుల్'పై జోహో ఫౌండర్ శ్రీధర్ వేంబు స్ట్రాంగ్ వార్నింగ్
- ●Harish Rao | 'రైతు డిస్కం' వ్యవసాయానికి ఉరితాడు.. సోలార్ పవర్‌తో 24 గంటల కరెంట్ ఎలా ఇస్తారు? సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు ఫైర్
- ●Mallu Ravi | కేటీఆర్, హరీష్ రావులకు మతిస్థిమితం లేదు.. కూల్చేస్తాం, పేల్చేస్తాం అంటారా? ఎంపీ మల్లు రవి ఫైర్

Horoscope | జూన్ 1 రాశిఫలాలు.. ఈ రాశివారు ఇతరులకు మార్గదర్శకంగా ఉంటారు!

US NRI Returning To India | NRIలు ఇండియాకు ఎందుకు తిరిగి రారు? ఈ నిజాలు తెలిస్తే షాక్!

Bulandshahr Monkey Viral Video | వర్షంలా రాలిన రూ.500 నోట్లు.. లాయర్ బ్యాగ్ లాక్కొని చెట్టెక్కిన కోతి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Sridhar Vembu AI Bubble | 1999 డాట్-కామ్ క్రాష్ రిపీట్ కాబోతోందా? 'AI బబుల్'పై జోహో ఫౌండర్ శ్రీధర్ వేంబు స్ట్రాంగ్ వార్నింగ్






