18 December 2025 Gold and Silver Rates | చలికాలంలో భగ్గుమంటున్న బంగారం, వెండి ధరలు | త్రినేత్ర News
18 December 2025 Gold and Silver Rates | చలికాలంలో భగ్గుమంటున్న బంగారం, వెండి ధరలు
ఇక వెండి ధరలు చూసుకుంటే హైదరాబాద్లో ఒక గ్రాము వెండి ధర రూ.224 గా ఉంది. కిలో వెండి ధర రూ.2,24,000 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపుగా ఇవే ధరలు ఇవాళ కొనసాగుతున్నాయి.