Jagga Reddy | విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం కుట్రలు: జగ్గారెడ్డి
Jagga Reddy | విశాఖ స్టీల్ ప్లాంట్ (Vizag Steel Plant) పై రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కేంద్రం కుట్రలు చేస్తోందని కాంగ్రెస్ (Congress) నాయకుడు జగ్గారెడ్డి (Jagga Reddy) ఆరోపించారు. ప్రధాని మోడీతో చంద్రబాబు, పవన్, జగన్‌లకు స్నేహమున్నా ప్రైవేటీకరణ ఎందుకు ఆగడం లేదని ప్రశ్నించారు.
Andhra pradesh | Published On Dec 27, 2025, 2.42 pm IST
Jagga Reddy | విశాఖ స్టీల్ ప్లాంట్ (Vizag Steel Plant) పై రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కేంద్రం కుట్రలు చేస్తోందని కాంగ్రెస్ (Congress) నాయకుడు జగ్గారెడ్డి (Jagga Reddy) ఆరోపించారు. విజయవాడ (Vijayawada)లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోడీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌లకు దోస్తీ ఉందని అన్నారు. అయినా ప్రైవేటీకరణను ఎందుకు ఆపడం లేదని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో పాలకులు మారినా స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణను మాత్రం ఆపలేకపోయారని విమర్శించారు. స్టీల్ ప్లాంట్‌పై మాటమార్చిన బాబు, జగన్‌లకు మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎవరూ బహిరంగంగా విభజన వద్దని అనని సమయంలోనే తాను విభజన చేయకూడదని మాట్లాడానని గుర్తు చేశారు. తనకు ఏపీ అభివృద్ధి కూడా ముఖ్యమేనని చెప్పారు. రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలన్నదే తన అభిమతమని స్పష్టం చేశారు.
సంబంధిత వార్తలు

Niranjan Reddy | గోదావరి – కావేరి అనుసంధానానికి ఎలా ఒప్పుకుంటారు?: మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
మే 21, 2026

Mahesh Kumar Goud | జనగణనలో కులగణన.. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం: పీసీసీ చీఫ్
మే 20, 2026

KTR | బీజేపీ, కాంగ్రెస్ కుట్రపూరిత చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలి : కేటీఆర్
మే 16, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



