Maggi Capsule | 40 మిలియన్ వ్యూస్ దాటిన మ్యాగీ క్యాప్సుల్ వీడియో.. నిజమా లేక ఏఐ సృష్టా? | త్రినేత్ర News
Maggi Capsule | 40 మిలియన్ వ్యూస్ దాటిన మ్యాగీ క్యాప్సుల్ వీడియో.. నిజమా లేక ఏఐ సృష్టా?
ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం ఓ వ్యక్తి పసుపు రంగులో ఉన్న చిన్న క్యాప్సూల్‌ను చూపిస్తాడు. దాని మీద మ్యాగీ అనే పేరు ఉంటుంది. ఇది మ్యాగీ క్యాప్సుల్ అని దాన్ని వేడి నీటిలో వేయగానే నూడుల్స్ అవుతాయని చెప్పాడు.