How Jaggery Is Made | చెరుకుగడల నుంచి బెల్లం ఎలా తయారవుతుంది?
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. చాలామంది ఈ వీడియోను చూసి ఓహో.. బెల్లం ఇలా తయారవుతుందా? అని ఆశ్చర్యపోతున్నారు. కొందరైతే అస్సలు ఏమాత్రం శుభ్రత పాటించకుండా బెల్లం తయారు చేస్తున్నారు.
Viral news | Published On Dec 29, 2025, 5.23 pm IST
How Jaggery Is Made | చాలామందికి ఇదే డౌట్. అసలు చెరుకుగడల నుంచి బెల్లం ఎలా తయారు చేస్తారు. చెరుకుగడలు చూస్తేనేమో తెల్లగా ఉంటాయి లోపల. కానీ.. బెల్లం రంగు ఎలా ఉంటుందో తెలుసు కదా. అసలు చెరుకుగడల నుంచి బెల్లాన్ని తయారు చేసే పద్ధతి ఏంటి? ఎందుకంటే అదే చెరుకుగడల నుంచి వచ్చే చెక్కర తెల్లగానే ఉంటుంది కానీ.. బెల్లం రంగు మాత్రమే మారుతుంది ఎందుకు? ఇవన్ని తెలియాలంటే ఈ వీడియోను మీరు చూడాల్సిందే.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. చాలామంది ఈ వీడియోను చూసి ఓహో.. బెల్లం ఇలా తయారవుతుందా? అని ఆశ్చర్యపోతున్నారు. కొందరైతే అస్సలు ఏమాత్రం శుభ్రత పాటించకుండా బెల్లం తయారు చేస్తున్నారు.. అంటూ బెల్లం తయారీపై కామెంట్లు చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా బెల్లాన్ని ఫ్యాక్టరీలో ఎలా తయారు చేస్తారో చూసేయండి.
View this post on Instagram
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Job Mela | ఆగస్టు 24న హైదరాబాద్లో మెగా జాబ్ మేళా
- ●Minister Komatireddy | రోడ్ల పనుల్లో జాప్యం వద్దు.. వేగం పెంచాలి: కోమటిరెడ్డి
- ●కొండా ఫ్యామిలీకి ఒకలా?… కోమటిరెడ్డి ఫ్యామిలీకి మరోలా? తెలంగాణ కాంగ్రెస్లో డబుల్ స్టాండర్డ్స్ రచ్చ!!
- ●Adluri Laxman Kumar | ఆశ్రమ పాఠశాలల్లోని సీఆర్టీ సిబ్బంది సమస్యలు పరిష్కారిస్తాం : మంత్రి అడ్లూరి
- ●Bhadohi Train Accident | విషాదం.. రూ.100 ఇవ్వలేదని రైలు కింద పడేందుకు పరుగెత్తిన కొడుకు.. కాపాడబోయి తల్లి మృతి
- ●New EHS Scheme | అమల్లోకి కొత్త ఈహెచ్ఎస్ పథకం

Job Mela | ఆగస్టు 24న హైదరాబాద్లో మెగా జాబ్ మేళా

Minister Komatireddy | రోడ్ల పనుల్లో జాప్యం వద్దు.. వేగం పెంచాలి: కోమటిరెడ్డి

కొండా ఫ్యామిలీకి ఒకలా?… కోమటిరెడ్డి ఫ్యామిలీకి మరోలా? తెలంగాణ కాంగ్రెస్లో డబుల్ స్టాండర్డ్స్ రచ్చ!!

Adluri Laxman Kumar | ఆశ్రమ పాఠశాలల్లోని సీఆర్టీ సిబ్బంది సమస్యలు పరిష్కారిస్తాం : మంత్రి అడ్లూరి






