IPS Molest | నేషనల్ పోలీసు అకాడమీలో ట్రైనీ ఐపీఎస్‌కు లైంగిక వేధింపులు
IPS Molest | హైదారాబాద్‌లోని జాతీయ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు కలకలం రేపాయి. లైంగికంగా వేధించారని మహిళా ట్రైనీ ఐపీఎస్ ఆరోపణలు చేశారు.
IPS Molest | త్రినేత్ర.న్యూస్ : హైదారాబాద్‌లోని జాతీయ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు కలకలం రేపాయి. లైంగికంగా వేధించారని మహిళా ట్రైనీ ఐపీఎస్ ఆరోపణలు చేశారు. ఈ మేరకు బాధిత ఐపీఎస్ అత్తాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అసభ్యకర మెసేజ్‌లు పంపి, బూతులు తిడుతున్నాడని బాధితురాలు ఆరోపించారు. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై బాధితురాలి ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఉదయ్ కృష్ణారెడ్డిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు పేర్కొన్నారు.
తాజావార్తలు
- ●Telangana Voter List Deletion | 1.30 కోట్ల ఓట్లకు ఎసరు.. ఆ కుట్రలను తిప్పికొట్టండి
- ●SIR Process Telangana | 21 శాతం ఓట్లు గల్లంతయ్యే చాన్స్.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టండి
- ●Komatireddy Rajgopal Reddy | రేవంత్ రెడ్డి సర్కార్ మంచి చేస్తే మంచి అని అంట.. తప్పు చేస్తే తప్పని అంటా..!
- ●BCI Withdraws Order | నల్సార్ వివాదం: దిగివచ్చిన బార్ కౌన్సిల్.. ఆ విద్యార్థులపై బ్యాన్ ఎత్తివేత
- ●BCI NALSAR Controversy | సీజేఐ చీఫ్ గెస్ట్‌గా వద్దన్నందుకు భారీ మూల్యం: నల్సార్ 2026 విద్యార్థుల ఎన్రోల్మెంట్ ఆపేసిన బార్ కౌన్సిల్
- ●KBR Park One Way Traffic | కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే ట్రాఫిక్.. గచ్చిబౌలిలో ఫ్లైఓవర్లు: హైదరాబాద్ 'H-CITI' ప్రాజెక్టు అప్డేట్స్ ఇవే!

Telangana Voter List Deletion | 1.30 కోట్ల ఓట్లకు ఎసరు.. ఆ కుట్రలను తిప్పికొట్టండి

SIR Process Telangana | 21 శాతం ఓట్లు గల్లంతయ్యే చాన్స్.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టండి

Komatireddy Rajgopal Reddy | రేవంత్ రెడ్డి సర్కార్ మంచి చేస్తే మంచి అని అంట.. తప్పు చేస్తే తప్పని అంటా..!

BCI Withdraws Order | నల్సార్ వివాదం: దిగివచ్చిన బార్ కౌన్సిల్.. ఆ విద్యార్థులపై బ్యాన్ ఎత్తివేత






