KCR | కేసీఆర్ మళ్లీ సీఎం కావాలనే సంకల్పంతో శబరిమలలో 65 కిలోమీటర్ల పాదయాత్ర
KCR | బీఆర్ఎస్ (BRS) అధినేత కేసీఆర్ (KCR) మళ్లీ తెలంగాణ రాష్ట్రానికి సీఎం (CM) కావాలనే సంకల్పంతో ఓ అభిమాని శబరిమల (Shabarimala)లో 65 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించారు.
A
A Sudheeksha
Telangana | Jan 16, 2026, 1.19 pm IST














