త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy | కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డికి నివాళి అర్పించిన ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి

Revanth Reddy | కేంద్ర మాజీ మంత్రి స్వ‌ర్గీయ ఎస్‌. జైపాల్‌రెడ్డి (Jaipal Reddy) 84వ జ‌యంతి సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి (CM) రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఘ‌నంగా నివాళి అర్పించారు.

A

Telangana | Published On Jan 16, 2026, 1.06 pm IST

Revanth Reddy | కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డికి నివాళి అర్పించిన ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి
Advertisement

Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: కేంద్ర మాజీ మంత్రి స్వ‌ర్గీయ ఎస్‌. జైపాల్‌రెడ్డి (Jaipal Reddy) 84వ జ‌యంతి సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి (CM) రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఘ‌నంగా నివాళి అర్పించారు. హైద‌రాబాద్ పీవీ మార్గ్ (నెక్లెస్ రోడ్‌)లోని జైపాల్‌రెడ్డి స్మార‌క స్థ‌ల‌మైన స్ఫూర్తి స్థ‌ల్ వ‌ద్ద పుష్పాంజ‌లి ఘ‌టించారు. ఆయ‌న వెంట మంత్రులు జూపల్లి కృష్ణా రావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పలువురు ప్రజా ప్రతినిధులు, కుటుంబ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు.

ట్యాగ్స్:

Advertisement

తాజావార్తలు

Advertisement