Uttam Kumar Reddy | 2028 జూన్ కల్లా ఎస్ ఎల్ బీసీని పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Uttam Kumar Reddy | ఉమ్మడి నల్లగొండ జిల్లాకు గ్రావిటీ పద్ధతిన నీళ్లిచ్చేందుకు ఉద్దేశించిన40 టీఎంసీల సామర్థ్యం కలిగిన శ్రీశైలం ఎడమ కాల్వ ప్రాజెక్టును 2028 జూన్ కల్లా పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
త్రినేత్ర.న్యూస్: ఉమ్మడి నల్లగొండ జిల్లాకు గ్రావిటీ పద్ధతిన నీళ్లిచ్చేందుకు ఉద్దేశించిన40 టీఎంసీల సామర్థ్యం కలిగిన శ్రీశైలం ఎడమ కాల్వ ప్రాజెక్టును 2028 జూన్ కల్లా పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన ఇందుకు సంబంధించి సమీక్ష నిర్వహించారు. సొరంగం పనుల్లో ప్రపంచ స్థాయి భద్రతా ప్రమాణాలను అనుసరించాలని..అవసరమైన సిబ్బందిని తగినంత లైటింగ్ ఉండేలా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.
తాజావార్తలు
- ●Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..
- ●Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి
- ●White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..
- ●Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..
- ●Sreeleela | లెనిన్ రిలీజ్ వేళ - శ్రీలీలను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు - ఎందుకంటే?
- ●Nora Fatehi | ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో మొరాకో ఓటమి - కన్నీళ్లు పెట్టుకున్న నోరా ఫతేహి - కారణం ఇదే!

Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..

Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి

White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..

Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..





