త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Divyabharathi | హాట్ ఫొటోల‌తో ర‌చ్చ చేసిన‌ సుడిగాలి సుధీర్ హీరోయిన్

సినిమాల‌తో కంటే బోల్డ్ ఫొటోషూట్‌ల‌తోనే ఎక్కువ‌గా ఫేమ‌స్ అయ్యింది కోలీవుడ్ బ్యూటీ దివ్య‌భార‌తి. సోష‌ల్ మీడియాలో ఈ అమ్మ‌డికి ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే ఉంది. దివ్య భార‌తి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కు నాలుగు మిలియ‌న్ల‌కుపైనే ఫాలోవ‌ర్లు ఉన్నారు. మంచి క‌మ‌ర్షియ‌ల్ హిట్టు కోసం ఎదురుచూస్తున్న దివ్య భార‌తి ప్ర‌స్తుతం తెలుగులో సుడిగాలి సుధీర్‌తో గోట్ సినిమా చేస్తోంది. ఈ కామెడీ మూవీతోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతుంది. తాజాగా హాట్ ఫొటోల‌తో అందాల ర‌చ్చ చేసింది దివ్య భార‌తి.

N

Naresh N

Photo gallery | Published On Jul 6, 2026, 7.48 pm IST

Divyabharathi | హాట్ ఫొటోల‌తో  ర‌చ్చ చేసిన‌ సుడిగాలి సుధీర్ హీరోయిన్ - Image 1
01/07
Divyabharathi | హాట్ ఫొటోల‌తో  ర‌చ్చ చేసిన‌ సుడిగాలి సుధీర్ హీరోయిన్ - Image 2
02/07
Divyabharathi | హాట్ ఫొటోల‌తో  ర‌చ్చ చేసిన‌ సుడిగాలి సుధీర్ హీరోయిన్ - Image 3
03/07
Divyabharathi | హాట్ ఫొటోల‌తో  ర‌చ్చ చేసిన‌ సుడిగాలి సుధీర్ హీరోయిన్ - Image 4
04/07
Divyabharathi | హాట్ ఫొటోల‌తో  ర‌చ్చ చేసిన‌ సుడిగాలి సుధీర్ హీరోయిన్ - Image 5
05/07
Divyabharathi | హాట్ ఫొటోల‌తో  ర‌చ్చ చేసిన‌ సుడిగాలి సుధీర్ హీరోయిన్ - Image 6
06/07
Divyabharathi | హాట్ ఫొటోల‌తో  ర‌చ్చ చేసిన‌ సుడిగాలి సుధీర్ హీరోయిన్ - Image 7
07/07

Advertisement