Balmoor Venkat | ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదు: బల్మూర్ వెంకట్
Balmoor Venkat | ముఖ్యమంత్రి (CM) రేవంత్‌రెడ్డి (Revanth Reddy)పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని ఎమ్మెల్సీ (MLC) బల్మూర్ వెంకట్ (Balmoor Venkat) అన్నారు. వైఖరి మార్చుకోకపోతే ప్రజలే కేటీఆర్ (KTR)కు చెప్పులతో సమాధానం చెబుతారని హెచ్చరించారు.
Balmoor Venkat | ముఖ్యమంత్రి (CM) రేవంత్‌రెడ్డి (Revanth Reddy)పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని ఎమ్మెల్సీ (MLC) బల్మూర్ వెంకట్ (Balmoor Venkat) అన్నారు. వైఖరి మార్చుకోకపోతే ప్రజలే కేటీఆర్ (KTR)కు చెప్పులతో సమాధానం చెబుతారని హెచ్చరించారు. ఆంధ్రా గురించి ఉద్యమ సమయంలో ఒకలా.. పార్టీని బీఆర్ఎస్ (BRS)గా మార్చినప్పుడు మరోలా మాట మార్చింది వాళ్లేనని ఎద్దేవా చేశారు. పదేళ్లు మీరు చేసిన విధ్వంసానికే ప్రజలు చెప్పుతో కొట్టినట్టు తీర్పు ఇచ్చారని గుర్తు చేశారు. మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, నిన్న స్థానిక ఎన్నికల్లోనూ ప్రజలు మరోసారి బుద్ధి చెప్పినా వారికి సిగ్గురావడం లేదన్నారు. వాళ్లు పదేళ్ల పాలనలో చేయలేని పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తుంటే తట్టుకోలేక ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు రెండేళ్ల కిందటే సరైన బుద్ధి చెప్పారని, అయినా మారడం లేదన్నారు. అదే అహంకారపూరిత ధోరణితో వ్యవహరిస్తున్నారని, సరైన సమయంలో ప్రజలే సరైన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



