లోడ్ అవుతోంది...


రాజాసాబ్‌లో నిధి అగర్వాల్, మాళవికా మోహనన్‌తో రిద్ది కుమార్ హీరోయిన్లుగా కనిపించబోతున్నారు.

రాజాసాబ్ కంటే ముందు ప్రభాస్‌తో రిద్ది కుమార్ ఓ సినిమా చేసింది.

రాధేశ్యామ్‌లో ఆర్చరీ ప్లేయర్‌గా ఓ చిన్న పాత్రలో తళుక్కున మెరిసింది రిద్ది కుమార్.

రాధేశ్యామ్‌లో గెస్ట్ రోల్ చేసిన ఈ బ్యూటీ రాజాసాబ్‌లో ప్రభాస్‌తో జోడీ కట్టే ఛాన్స్ దక్కించుకుంది.

డిసెంబర్ 29, 2025

డిసెంబర్ 28, 2025

డిసెంబర్ 28, 2025
Developed & Published by TRINETHRA MEDIA HOUSE PVT. LTD,
Sai Madhu Towers, Plot No. 17, Rohini Layout Rd, Jaihind Enclave, Madhapur, Hyderabad, Telangana 500081.
Copyright © 2025 . All rights reserved. - Powered by : Veegam