Rajendra Singh | తెలంగాణలో చెక్ డ్యామ్‌లను బాంబులు పెట్టి పేల్చేశారు.. రాజేంద్ర సింగ్ కీలక వ్యాఖ్యలు | త్రినేత్ర News
Rajendra Singh | తెలంగాణలో చెక్ డ్యామ్‌లను బాంబులు పెట్టి పేల్చేశారు.. రాజేంద్ర సింగ్ కీలక వ్యాఖ్యలు
Rajendra Singh | తెలంగాణలో చెక్ డ్యామ్‌లను బాంబులు పెట్టి పేల్చేశారని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పెద్దపల్లి జిల్లాలోని అడవి సోమనపల్లిలో పేల్చివేయబడ్డ చెక్ డ్యామ్‌ను రాజేంద్ర సింగ్ పరిశీలించారు.